Nemali Kannoda

నెమలి కన్నోడ... నమిలే చూపోడ
కమిలిపోకుండా తాకాలయ్యో
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే ఒడ్డున పడ్డ చేపైపోతా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా
ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో
అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా
నెమలి కన్నోడ (డా డా డా డా)
చిలకా నీ మొగ్గ (దా దా దా దా)

ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగుల వజ్రం నువ్వే
కన్నె ముద్ర అద్దావంటే వెన్న ముద్దై పోదా వజ్రం
నీ ఛాతి విఖ్యాతి అహా తెలుసులే
లేలేత నా బుగ్గలో మొటిమకు
నీ నడుము, హరివిల్లు కవలలు అని
ఆకాశం దిగివచ్చి పలికిందిలే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా
తననా నానాన నెమలి కన్నోడ
నననా నానాన నమిలే చూపోడ
నెమలి కన్నోడ... నమిలే చూపోడ
కమిలిపోకుండా తాకాలయ్యో

ఎండ కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు
ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా
బంగారం పరుగెత్తి వచ్చిందిలే
నీ మేని చమటయ్యి కరిగేందుకు
నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే
నా మనసులో తేమ ఆరేందుకు
అబ్బోయబ్బా దెబ్బ కొట్టావే
అబ్బోయబ్బా దెబ్బ కొట్టావే తీపి గుండెలో ఆశ పుట్టిందే
తననా నానాన చిలకా నీ మొగ్గ
తననా నానాన నలిపే పోతాగా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా
ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో హై
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే ఒడ్డున పడ్డ చేపైపోతా



Credits
Writer(s): M.m. Keeravani, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link