Dhandame Ettukuntam

దండమే ఎట్టుకుంటాం
కాళ్ళనే పట్టుకుంటాo
కళ్ళకే అద్దుకుంటాం
ఎంకట ఎంకట ఎంకటేశా
ఖాకీ డ్రస్స్ ఉతుకుతాం
జీపునే కడుగుతాం
ఊడిగం చేసుకుంటాం
కరుణించి కాపాడు ఎంకటేశా

కాదనీ చెప్పవులే
లేదనీ చెప్పవులే
నువ్వు ఎంత గొప్పోడివో
నీక్కూడ నీక్కూడ తెలియదే
ప్రేమగా అడిగితే
ఏదైనా ఇస్తావులే
24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే

బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం

నీ బుద్దే గడ్డితిని
తెగ బలిసి కొట్టుకొని
చేసారే చెత్తపని వదలనెవడినీ

తద్దినదిన్త
తద్దినదిన్త

దీని సైజే మిని మిని
దీని కధలే సో మెని
కట్టిస్తా పెనాల్టి దీన్నడ్డంపెట్టుకొని

తద్దినదిన్త
తద్దినదిన్త

ఎన్నాళ్ళైందో మాసిన గడ్డం నున్నగ గీసుకొని
ఎన్నాళ్ళైందో సంసారాన్ని హ్యాపీగ చేసుకొని
ఎన్నో మిస్సయ్యాం నీ దగ్గర చిక్కుకొని

బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం

తైతక్కలు ఆడినా
మేకప్పులు వేసినా
మీ పప్పులు ఉడకవే
నన్నెంత దువ్వినా

తద్దినదిన్త
తద్దినదిన్త

ఏ స్కెచ్చులు వేసినా
ఎన్ని మ్యాపులు గీసినా
పడిపోడం జరగదే
నీవెంత పొగిడినా

తద్దినదిన్త
తద్దినదిన్త

మాయల ఫకీరు ప్రాణాలు మొత్తం చిలకలో ఉంటేనే
మా పంచ ప్రాణాలు నీ చేతుల్లోన ఇరుక్కపోయాయే
మళ్ళీ కనిపించం ఆ ఒక్కటి ఇచ్చేస్తే
దండమే ఎట్టుకుంటాం
కాళ్ళనే పట్టుకుంటాం
కళ్ళకే అద్దుకుంటాం
ఎంకట ఎంకట ఎంకటేశా
ప్రేమగా అడిగితే
ఏదైనా ఇస్తావులే
24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే
బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం
బాబు బంగారం మా బాబూ బంగారం



Credits
Writer(s): Ravi Kumar Bhaskara Bhatla, Vijaygee
Lyrics powered by www.musixmatch.com

Link