Karraata Kurraata

(Everybody hello
రాఘవ లారెన్స్ is back)

కర్రాట కుర్రాట భయపెట్టే గళ్ళాట
సయ్యంటే దయ్యంతో night-u కట్టే బెట్టాట
డర్రంటూ డుర్రంటూ మనమాడే చెలగాట
అటు చూసి ఇటు చూసి పట్టేయ్ రా భూతాన్ని
చీకట్లో చిక్కంటా గుండెల్లో గోలంటా
దెయ్యంతో ఆటంటా భయమంటే ఏమంటా
ఆడంటా ఈడంటా ఏడంటా లోనంటా
కట్టెయ్యి పట్టెయ్యి చుట్టెయ్యి కట్టెయ్యి
(అయ్యయ్యో)

దిగులు గుబులు ఒళ్ళంతా సెగలు
గుండెల్లో భయముంది ముని వచ్చాడ్రా
(అయ్యయ్యో
అయ్యయ్యో)
ఎనుకుంది నుయ్యిరా ముందింది గొయ్యిరా
దాక్కొని పడుకోరా ముని వచ్చాడ్రా
(అయ్యయ్యో
అయ్యయ్యో)
అరె, రాజంపేట రాణమ్మా ఏదో దెయ్యం పోయే చూడమ్మా
నీ ఇంటికి గడియ పెట్టమ్మా
దేవుడి phot photo photo తెచ్చి పెట్టమ్మా

దిగులు
అయ్యయ్యయ్యయ్యో
గుబులు
అయయో అయ్యయ్యయ్యయ్యో
దిగులు
అయ్యయ్యయ్యయ్యో
అరె గుబులు
అయ్యో అయ్యో అయ్యో అయ్యో

దిగులు గుబులు ఒళ్ళంతా సెగలు
గుండెల్లో భయముంది ముని వచ్చాడ్రా
ఎనుకుంది నుయ్యిరా ముందింది గొయ్యిరా
దాక్కొని పడుకోరా ముని వచ్చాడ్రా

ముని సినిమాకెళ్తున్నా దండం పెట్టుకో
పిల్లలు భయపడతారు కళ్ళుమూసుకో
అయ్యయ్యో, అయ్యయ్యో
దయ్యమొచ్చి గియ్యమొచ్చి భయపెడుతుంది
ముని దయ్యం రాత్రంతా విసిగిస్తుంది
దెయ్యమంటే బాయ్ భయపడతాడోయ్
ఆడ ఈడ ఏన్నో నక్కి తాగేయ్ రా చాయ్
పక్క బుక్క seat-u అమ్మ మీద కూకో
రాతిరేళ నిద్రపోతు పెట్టుకోరా బాకు
అల్లా, జీసస్, అమ్మోరే మరి దెయ్యం మాత్రం మహమ్మారే

అయ్యయ్యో గుండె దడ వెంట పడుతుంది ముని మీద
ఉరికించొద్దు, ఇరికించొద్దు భూతానికి నన్ను నువ్వు పట్టించొద్దు
అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో

పగలైతే గొడవల్లో నేనే గెలుస్తా
రాత్రైతే చూచుకెళ్ళినా అమ్మను పిలుస్త
అయ్యయ్యో అయ్యయ్యో
పక్క మీద చెప్పు చీపురు పెట్టి పడుకుంటా
పీడ కలలు వస్తాయని అమ్మని పట్టుకుంటా
దెయ్యమొచ్చిందోయ్ కుక్కరించిందోయ్
దర్గాలోన భయంతోటి దాక్కొంటానోయ్
మాయ దెయ్యం మోసం దానికి లేదు పాశం
చచ్చిపోయి కోపాన్నంతా మనమీద చూపించు
ఎవడో ఒకడు సంపేది వీడు మననా పట్టుకు చింపేది
న్యాయం అడిగే దిక్కేది దెయ్యం కోపం తగ్గే మందేది
పట్టించొద్దు, కొట్టించొద్దు సందే చూసి కన్నే కొట్టి పట్టించొద్దు

దిగులు
గుబులు
అయయయో అయ్యయ్యయ్యయ్యో
దిగులు
అరె గుబులు
అయయయో అయ్యో అయ్యో అయ్యో

దిగులు గుబులు ఒళ్ళంతా సెగలు
గుండెల్లో భయముంది ముని వచ్చాడ్రా
ఎనుకుంది నుయ్యిరా ముందింది గొయ్యిరా
దాంతోనే పడుకోరా ముని వచ్చాడ్రా
అరె రాజంపేట రాణమ్మా దెయ్యం పోయే చూడమ్మా
ఇంటికి గడియ పెట్టమ్మా
Photo తెచ్చి పెట్టమ్మా
దేవుడి photo తెచ్చి పెట్టమ్మా



Credits
Writer(s): C. Sathya, Rakendumouli
Lyrics powered by www.musixmatch.com

Link