Aanati Devadasu

ఆనాటి దేవదాసు నాకు పెద్ద fan-u boss-u
మజ్ఞులు ఎంత మందో లెక్క లేనే లేరు దాసు
నా వొంటి వాస్తు చూస్తే
పలుకుతుంది పెద్ద కాసు
ఈ ఊరి పొరగాళ్లు తడుముతారు ప్రతి place'u
నా మీద పడకురా
నే కన్నె సారుకు రా
నువ్వు అట్ట ఇట్ట చేస్తే కొంపే కొల్లేరు లేరా
కళ్ళారా చూసుకో
Scent'u ఎదో రాసుకో
కల్లోకి వస్తె నేనే ముద్దే చేసుకొర

ఈ మూడు మురాలున్న చీర కట్టు జారిపొద్ది
బిగించి పట్టుకోండి ఓసారి
మీరిట్ట చుట్టుముడితే అందమంతా కరిగిపొద్ది
కొవ్వొత్తి వెలుగు మాదిరి ఈసారి
తాకట్టు పెట్టుకొరా నన్నిట్ట పట్టుకొర
గిరాకీ ఉన్న సరుకు నేనే రా
ఈ మూడు మురాలున్న చీర కట్టు జారిపొద్ది
బిగించి పట్టుకోండి

పుణ్యానికి వచ్చినట్టు బెల్లాన్ని కొరికినట్టు
పట్టారు ఓ పట్టు అమ్మో అమ్మో ఓలమ్మో
అహ్ silku చెల్లి నువ్వు
ముద్దొచ్చే బుల్లి నువ్వు
అహ్ తెనేపట్టుకన్న తీపి తీపి పిల్ల నువ్వు
అహ్ తోందరెల ఈ సందేవెల
చి.చి. చీ... పాడు ఈ గోలా
ఇచ్చాను అణ కానీ చదివాను జాతకాన్ని
పెట్టించు దాచుకున్న పరువాలు ఉన్నవన్నీ
నా మీద పడకుర
నే కన్నె సరుకు రా
నువ్వు అట్ట ఇట్ట చేస్తే కొంపే కొల్లేరు లేరా
నా వల్ల కాదులే యెట్టగో ఉందిలే
గులాబి పూలు కొట్టే వొల్లోకి వచ్చినట్టు

ఈ మూడు మురాలున్న చీర కట్టు జారిపొద్ది
బిగించి పట్టుకోండి ఓసారి
మీరిట్ట చుట్టుముడితే అందమంతా కరిగిపొద్ది
కొవ్వొత్తి వెలుగు మాదిరి ఈసారి
తాకట్టు పెట్టుకొరా నన్నిట్ట పట్టుకొర
గిరాకీ ఉన్న సరుకు నేనే రా
ఈ మూడు మురాలున్న చీర కట్టు జారిపొద్ది
బిగించి పట్టు కొండి



Credits
Writer(s): Krishna Chaitanya, Sunny M.r
Lyrics powered by www.musixmatch.com

Link