Yama Ranju

యమా రంజుమీద ఉంది పుంజు
అరె జమాయించి దూకుతుంది రోజు
తిరుగుబోతు పెట్టని
బుట్టకింద పెట్టుకో
దుమ్మురేపి పోయాకా
అమ్మమ్మో అబ్బబ్బో అనకే, రంగసాని

యమా రంగు తేలివుంది పెట్టా
దాని జమాయింపు దాచలేదు బుట్టా
దమ్ములుంటే రమ్మను
మెరక ఈది మద్యకి
కాలుబారు పుంజువని అప్పుడే చెప్పుకు గొప్పలు, rowdy మావా

యమా రంజుమీద ఉంది పుంజు
అరె జమాయించి దూకుతుంది రోజు

కోకో
కొరుకో

బలెబారు పుంజువని పొదల్లోకి లాగి
పిచ్చివేషాలేశా వంటే పట్టుకొని లాగుతాను
రెండు జడలు రెండు
జడలుపట్టి లాగినా జారుపైట జారినా
నిన్ను విడిచి పెట్టదురో వగల సెగల గుబులుమారి పెట్ట
వడేసి పట్టా
వగలమారి పెట్టకి
వాటమైన పుంజుకి
ముచ్చటంత తీరేదాకా
కచ్చి పిచ్చి రెచ్చి పోవునులే

యమా రంగు తేలివుంది పెట్టా
దాని జమాయింపు దాచలేదు బుట్టా
యమా రంజుమీద ఉంది పుంజు
అరెరే జమాయించి దూకుతుంది రోజు

ఊరువాడ నాదేనని ఒళ్ళు విరుచుకుంటే
కళ్ళముందే ముగ్గులోకి దించుతాది బలే కౌజు
పిట్టా వాటేసి పట్టా
రెక్కవిప్పి కొట్టేనంటే చుక్కలు పడతాయి
హే ముక్కు పోటు తగెలనంటే ముచ్చటంత తీరుతాది పెట్టా
ఎగిరి కొట్టా
ఎగిరి దెబ్బకొట్టినా
వగలముద్దు పెట్టినా
ఈడు జోడు వేడిపుడితె హద్దు పద్దు లేదు,rowdy మావా

యమా రంజుమీద ఉంది పుంజు
అరె జమాయించి దూకుతుంది రోజు
తిరుగుబోతు పెట్టని
బుట్టకింద పెట్టుకో
దుమ్మురేపి పోయాకా
అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసాని

యమా రంగు తేలివుంది పెట్టా
దాని జమాయింపు దాచలేదు బుట్టా
దమ్ములుంటే రమ్మను
మెరక ఈది మద్యకి
కాలుబారు పుంజువని అప్పుడే చెప్పుకు గొప్పలు,rowdy మావా

యమా రంజుమీద ఉంది పుంజు
అరె జమాయించి దూకుతుంది రోజు రోజు రోజు



Credits
Writer(s): Bappi Lahiri, Gurucharan
Lyrics powered by www.musixmatch.com

Link