Seetamma Andalu

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమైన చోట వేద మంత్రాలు
ఏకమైన చోట వేద మంత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి

హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
ఒంపులెన్నో కోయి రంపమేయంగా
సినుకు సినుకు గారాలే సిత్ర వర్ణాలు
సొంపులన్ని గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

తాలే లల్లా లల్లాలలో తాలే లల్లా లల్లాలలో
తాలే లల్లా లల్లాలలో తాలే లల్లా లల్లాలలో

మొవ్వాకు చీర పెడతా, మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్ళాడతావ కన్నె సిలకా
అరె మొవ్వాకు చీర పెడతా, మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్ళాడతావ కన్నె సిలకా
అబ్బో ఆశ
శృంగార పెళ్ళికొడకా... ఇది బంగారు వన్నె సిలక
శృంగార పెళ్ళికొడకా, బంగారు వన్నె సిలక
మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
(మొవ్వాకులిస్తే రాదు మోజుపడక)
తాలే లల్లా లల్లాలలో తాలే లల్లా లల్లాలలో
తాలే లల్లా లల్లాలలో తాలే లల్లా లల్లాలలో
హే రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకళిక
రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకళిక
రాయంటి చిన్నవోడా... మా రాయుడోరి చిన్నవోడా
మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా
(మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా)
మనువాడతాను గాని మాను అలక
(తాలే లల్లా లల్లాలలో తాలే లల్లా లల్లాలలో)
(తాలే లల్లా లల్లాలలో తాలే లల్లా లల్లాలలో)



Credits
Writer(s): M.m. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link