O Priyaa Chandi Priyaa

ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ

ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా

తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ
మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే
కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే
మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే
కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే
ఆ చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగలేఖ
కలా
నిజం
నిజం మ్మ్

ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా

తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ
ఎవ్వతే నీ వెవ్వతే వలికించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే కురిపించుతావు సెగలు
ఆశను జీవితాశను నే చెదిరితే విషాదం
చండిని అపర చండిని నను కదిపితే ప్రమాదం
ఆ నీవు నా కైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత
అటా
ఇటూ
ఏటు
ఇటూ

ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ



Credits
Writer(s): Sathyam, Dr. C Narayana Reddy, Adi Narayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link