Asmadeeya

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చేలి వయ్యారంగా
కధలే ఇక్క నడిపే కడు శృంగారంగా
పెనుగొండ యద నిండ రగిలింది వెన్నెల, హలా

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా

(సాపమ సామగ సాగసనిపస
సాపమ సామగ
సపమ గమమ మపని పసనిస)

నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని యద యద కలిపే ఆ పని
రేపని మరిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ ని పని
మ మ మ మని
మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని
వలపని

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా

(ససససస సానిస)
(ససససస సానిస)
(ససససస సానిస)

ఓ సఖి రాకేందు ముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖా మదనుని జనకా
ఈ సందిట కుదరాలి మనకు సంధియిక
ఋతువున కొక రుచి మరిగిన మన సయ్యాటకి
మాటికి మొగమాటపు సగ మాటలు యేటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మ మని
మపని
పెళ్ళికి పల్లకి తేచ్చే వరసకి వయసుకీ

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link