Naa Gundelo

నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడి గంట్టలే కొట్టి
మన ప్రేమనే చాటవా
నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడి గంట్టలే కొట్టి
మన ప్రేమనే చాటవా

నా హృుదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
నీ. పాటలో పల్లవే కావాలి
నా. ఎదలో మెదిలే కధలే పాడాలి
నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాని కాని
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపని
నీ కళ్ళలో నన్నుండిపోని

ఎ నిమిషం మొదలైనదోగాని మన ప్రేమ గాధా
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధా
ఈ దూరమే దూరమై పొవాలి
నీ జతలో బతుకే నదిలా సాగాలి.
నీ కళ్ళలో నన్నుండిపోని
నీ గుండెలో రాగాని కాని
చిరుగాలిలా వచ్చి గుడి గంట్టలే కొట్టి
మన ప్రేమనే చాటవా

లా లా లా...
లా లా లా...
లా లా లా...
లా లా లా...



Credits
Writer(s): Kula Sekhar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link