Bharath Vardhillaali

దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే
దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే

దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే
దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే
వారసత్వం పాదమేలే దూకి కొనసాగాలిలే
దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే
మేని నరములు తీగలవగా నను సీతారే చేయుమా
రాగ భారతి మురిసిపోగా క్రుతులు ఏవో పాడుమా
దేశమంటే ప్రేమ కన్నులో మెరిసి పోవాలిలే
దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే

శత్రువాణువు తెలుసుకో సరిహద్దు బయటుండాలిలే
నా మహాదేశం జగతికే శాంతిపథమే చూపెలే
ధర్మమే తన మార్గమని ఎలుగెత్తి చాటించాలిలే
దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే

ఆన ఓ మాతృభూమి
(నా మాతృభూమి ఆనిదే)
ఏ క్షణం నిన్ను మరువనే
నెత్తుటి ప్రతి బొట్టు నీకే నవ్వుతూ అర్పింతునే
యుధ్ధమే గౌరవము కోసము గౌరవం నిలపాలిలే
(దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే
దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే)
దేహము ఈ ప్రాణము
భారత్ కే అర్పించాలిలే



Credits
Writer(s): Ehsaan Noorani, Loy Mendonsa, Shankar Mahadevan, Chaitanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link