Sotta Buggala Rukkumini

సొట్ట బుగ్గల రుక్కుమిణి
పిట్ట సొగసులేసుకుని
గట్ట దాటి ఊపుకుంటూ పోతే
నక్క బావ నిన్నుగని
చుక్క భలేగున్నదని
గంప లోన దూరి గోల చేస్తే
పొంగును వరద అంటును బురద
తీరును దురద
మరి సరదా వినవే
పగిలిన పలకా ఓసి పిలకా
పని చమకు చమకు
(ఆడపిల్ల చేపపిల్ల తీరుగుంటే అగ్గిపుల్ల)
(జారిపోతే సబ్బుబిల్ల తొక్కుడుబిల్ల)
(చూడుమల్ల జింకపిల్ల కొమ్మమీది కోతిపిల్ల)
(గంప కింద కోడిపిల్ల దూకకేమళ్లా)

సొట్ట బుగ్గల రుక్కుమిణి
పిట్ట సొగసులేసుకుని
గట్ట దాటి ఊపుకుంటూ పోతే
రావే నా కండ్రకాయ్
రోషమొచ్చి మాధవుడే మీసం మెలివేస్తే (ఆయ్ ఆయ్)
కాసులున్నా కంసులంతా ఖంగుతినేనంతే (ఆయ్ ఆయ్)
గోడమీది జారుడు బల్లి
మంచాన్నున్న నొక్కుడు నల్లి
కుక్క తోక బుధ్ధినీది జిడ్డు మంగ
ఆ రొయ్య మీసం పొగరు చూసి
కొత్తిమీర figure-u చూసి
ఊడదయ్య ఈక కూడ ఊరి దొంగ
ఏయ్ కీచు కీచు పిట్ట నేలకేసీ కొటట్టా
అందుకుంటే జుట్టా అందకుంటే బెట్టా
పాలకొల్లు ఫూలన్ దేవి ఇట్టాగైతేె ఎటట్టా
ఆలీబాబా brother-ah షోభరాజు cousin-ah
అదరహో అరడజను గజదొంగల జోరు
గిత్త పొగరు రుక్కుమిని
గుంటనక్కకు తల్లివని
సూర్యకాంతం చెల్లివని తెలుసులే మాకు
(గిత్త పొగరు రుక్కుమిని)
(గుంటనక్కకు తల్లివని)
(సూర్యకాంతం చెల్లివని తెలుసులే మాకు)
నూతిలోని కప్పను తీసి
సుత్తి పెట్టి సొట్టలు వేసి
గీర పెంచి మలిచాడంమ్మా నిన్ను బ్రహ్మ
హే కొండముచ్చు వేషాలేసి
గండుపిల్లి గోడలు దూకి
దొంగకోళ్ళు పట్టాడమ్మా ఏమి జన్మ
విశ్వదాభిరామ ఇసుకేసి తోమా
బూజు పట్టెనమ్మా బుజ్జీ సత్యభామ
బొడ్డుకున్న తాళం తీస్తే సర్దుకుంటదమ్మా
అరుపుల శునకం కరవదు గనక
చీపురు తిరగేసిన పరిగెత్తును ఓ
సిగ్గు దాటే శ్రీకాకుశం
ఆట చూస్తే అమలాపురం
బుధ్ధి నీది స్టువర్టుపురం తెలుసులే పోరా
చుక్క చూస్తే చెన్నపట్నం
పిట్ట దాటి మచిలీపట్నం
మెలిక పెట్టె మెహన్దీపట్నం చూసాం పోరా

సొట్ట బుగ్గల రుక్కుమిణి
పిట్ట సొగసులేసుకుని
గట్ట దాటి ఊపుకుంటూ పోతే

నక్క బావ నిన్నుగని
చుక్క భలేగున్నదని
గంప లోన దూరి గోల చేస్తే
పొంగును వరద అంటును బురద
తీరును దురద
మరి సరదా వినవే
పగిలిన పలకా ఓసి పిలకా
పని చమకు చమకు

సిగ్గు దాటే శ్రీకాకుశం
ఆట చూస్తే అమలాపురం
బుధ్ధి నీది స్టువర్టుపురం తెలుసులే పోరా
చుక్క చూస్తే చెన్నాపట్నం
పిట్ట దాటి మచిలీపట్నం
మెలిక పెట్టె మెహన్దీపట్నం చూసాం పోరా
పోవే నీ



Credits
Writer(s): Vidya Sagar, Basha Sri
Lyrics powered by www.musixmatch.com

Link