Melli Malli Merupula

మళ్లీ మళ్లీ మెరుపులా
నా కళ్లను తాకిందోకల

మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండెల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురను మరిచి అలుపెరుగక వెతికా వెతికా (వెతికా, వెతికా, వెతికా, వెతికా, వెతికా, వెతికా)

అది మోనాలిసా చెల్లెలో మరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బంధువో నా దాహం తీర్చే బిందువో
ఎవరిదీ అసలెవరిదీ
ఇంతలా నను నిలువున తడిపిన తొలకరి చినుకును
వెతికా వెతికా వెతికా వెతికా (వెతికా, వెతికా)

మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండెల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా

ఏం పని లేదో ఏమిటో నాపై తనకి హక్కేమిటో
నన్నే నాకు వేరుగా నెట్టేసే ఈ plan ఏమిటో
హాయిది తొలి దిగులుదీ
వింతగా ఎద తొలిచిన గెలిచిన సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా

మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండెల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురను మరిచి అలుపెరుగక వెతికా వెతికా (వెతికా, వెతికా, వెతికా, వెతికా, వెతికా, వెతికా)

మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండెల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా

Credits
Writer(s): Rahman
Lyrics powered by www.musixmatch.com

Link