Choodu Choodu

బాధే బంధమైయ్యేను
బ్రతుకే భారమయ్యెను
నీతోడులేని నా ప్రేమకు

చూడు చూడు నన్నోసారిలా
మాటాలాడు నాతొ ఓసారిలా
దాచుకున్న నా రెండు కన్నుల జారిపోకే కన్నీటిధారల

ఓ రెండు గుండెల చప్పుడు ప్రేమంటే
ఓ గుండె ఆగితే ఇంకోటి కొట్టుకోదే
ఏడేడు జన్మల తోడేగా ప్రేమంటే
నీ తోడు లేనిదే నా జన్మకు అర్థంలేదే

ప్రేమ అంటే మానసిచ్చుకోడం అనే ఇంత కాలం నాకు తెలుసులే
మనసేంటి ప్రాణాన్ని కూడా ఇష్టాంగా ఇచ్చేంతా శక్తి ప్రేమకుంది అని తెలియదే
నువ్వు దూరమయితే నేను ఉండేంచేస్తానే
నన్ను తీసుకెళ్ళిపోవే నీతో పాటే నేను వస్తానే

ఓ రెండు గుండెల చప్పుడు ప్రేమంటే
ఓ గుండె ఆగితే ఇంకోటి కొట్టుకోదే
ఏడేడు జన్మల తోడేగా ప్రేమంటే
నీ తోడు లేనిదే నా జన్మకు అర్థంలేదే

చూడు చూడు నన్నోసారిలా
మాటాలాడు నాతొ ఓసారిలా
దాచుకున్న నా రెండు కన్నుల జారిపోకే కన్నీటిధారల

ఓ రెండు గుండెల చప్పుడు ప్రేమంటే
ఓ గుండె ఆగితే ఇంకోటి కొట్టుకోదే

చూడు చూడు నన్ను ఓ సారిలా



Credits
Writer(s): Shekar Chandra, Bhaskarabatla Unknown Composer
Lyrics powered by www.musixmatch.com

Link