Em Jarigindemo

ఏం జరిగిందేమో ఇప్పుడే తెలిసేదెలా
మనసయ్యెను మాయం, మాయం
ఏమంటారేమో దీన్నే అడిగేదెలా
నిలబడదే పాదం, పాదం
ఉన్నట్టుండి నేనే ఇలా విడిపోయాను నానుండెలా
అనుకుంటే చిత్రం కదా నడిచెళుతూ నిలిచానిలా
ఏం జరిగిందేమో ఇప్పుడే తెలిసేదెలా
మనసయ్యెను మాయం, మాయం
ఏమంటారేమో దీన్నే అడిగేదెలా
నిలబడదే పాదం, పాదం
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం తోం త తోం త తోం)
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం తోం త తోం త తోం)
బయిటకెలా చెప్పాలే తెలియని ఈ feeling
గుండెలనే గట్టిగనే పట్టేసిందే
లోపలలా ఎంతవరకే దాచేసీ waiting
తడబడితే తప్పదుగా చంపేస్తుందే
ఇలా అయితే ఎలాగే నేనుండేది
స్వరమై పలికిందే నేడు శ్వాసే చూడే
కొంచెం నమ్మి నమ్మనట్టుగా ఇది ఉందిలే ఏంటిలా

(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం తోం త తోం త తోం)
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం)
(తరికిట తక తోం తోం తోం త తోం త తోం)
ఏం జరిగిందేమో ఇప్పుడే తెలిసేదెలా
మనసయ్యెను మాయం, మాయం
ఏమంటారేమో దీన్నే అడిగేదెలా
నిలబడదే పాదం, పాదం



Credits
Writer(s): Tirupathi Jaavana, Sravan Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link