Prema Santosham

హృదయం పరిగెడుతుంది నీతో నీడల్లే

देखो कैसा प्यार है
कैसा इश्क़ है
तुझपे मर रही है
आहें भर रही है
हर सास सास तेरे दीवानेपन मैं
देखो कैसा प्यार है
कैसा इश्क़ है
तुझपे मर रही है
आहें भर रही है
हर सास सास तेरे दीवानेपन मैं
मौला

Baby you got me (Baby you got me)
New sunshine in the sky
Never wanna let you go

గల గల గాలిలోన
చిగురాకు తేలుతున్న
నీ జతలోన నేనున్నా
సంజన సంజన
ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం
నిండుగా ఈ నిముషం పరవశమే
అందని ఆకాశం ఆమని పూమాసం
అందేనా నా కోసమే

Full moon dayలా ఉంది పక్కనుంటే నువ్విలా
दिल-ఏ take off అయింది గాల్లో aeroplaneలా
ప్రతి street light నవ్వుతుంది పువ్వుల నీలా నీలా
Perfume కురిసే జలపాతంలా
మిలమిల పెదవుల పలుకుల్లోన తడిసానే
రేడియం మెరిసే గడియారంలా
గిలగిలా నగవు మహిమాల్లో మై మరిచానే
చెలియా నా తొలి ఉదయం నీలా వెలిగిందే

देखो कैसा प्यार है
कैसा इश्क़ है
तुझपे मर रही है
आहें भर रही है
हर सास सास तेरे दीवानेपन मैं
मौला
मौला
मौला
मौला, मौला

ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం
నిండుగా ఈ నిముషం పరవశమే
అందని ఆకాశం ఆమని పూమాసం
అందేనా నా కోసమే



Credits
Writer(s): Satya Mahaveer, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link