Vangathota

వంగతోట మలుపూ కాడా
కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి
గోల చేశాడే

వంగతోట మలుపూ కాడా
కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి
గోల చేశాడే

వంగతోట మలుపూ కాడా
కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి
గోల చేశాడే
చూట్టూ కొలత చూస్తానంటూ
గుట్టు కాస్తా దోచాడే
బక్క పలక నాడుమే తడిమి బంతులాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటిఉంటాడే
హాయ్యో రామా, హాయ్యో రామా, హయ్యెయ్యో
హాయ్యో రామా, హాయ్యో రామా, హయ్యెయ్యో

వంగతోట మలుపూ కాడా
కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి
గోల చేశాడ

హే, వచ్చినీడు వచ్చినట్టే
అరే గీచ్చి గీచ్చి చంపుతుంటే
గుచ్చిళ్ళ వంకలో పొత్తిళ్ల వంకతో వాళ్ళుఅంతా నొక్కినాడే
పచ్చి పచ్చి సిగ్గులెన్నో చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మ మూతికీ బుగ్గమ్మా బంతికి ముద్దెట్టి పోయేనాడే
హే, అయ్యా బాబోయ్ ఎక్కడోడే సక్కనోడే గాని తిక్కరోడు
గోడెక్కి వస్తాడు, గోరు ముద్దులీస్తాడు
గోపాలుడాంటి వాడు గోల కృష్ణుడు

వంగతోట, వంగతోట
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే

(వంగాతోట
వంగా, వంగాతోట)

హే, గోంగూర చేను కాడ లంగోటి గాడు కంగారు పెట్టినాడే
వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా వాటెయ్య వచ్చినాడే
గోంగూర సంత కాడా శృంగారాపొడు మింగేట్టు చూసినాడే
తుచేది తుచగా తుచాలి తప్పకా దోచేసి పోయ్యేనాడే
హయ్య బాబోయ్ పిల్లగాడే గంప దించ్చి నా కొంపా ముంచినాడే
Matineeకి రమ్మని నడిరేతి ఆటని దీపాలు పెట్టగానే యాసుకుంటాడు

వంగతోట
వంగతోట
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
చూట్టూ కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలక నాడుమే తడిమి బంతులాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే

(హాయ్యో రామా, హాయ్యో రామా, హయ్యెయ్యో
హాయ్యో రామా, హాయ్యో రామా, హయ్యెయ్యో)



Credits
Writer(s): Veturi, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link