Mullokambula

ముల్లోకంబులనేలెడు రాణి
నేలెడు రాణి
నేలెడురాణి ముల్లోకంబుల
ముల్లోకంబుల
ముల్లోకంబులనేలెడు రాణి
నేలెడు రాణి
నేలెడురాణి ముల్లోకంబుల
ముల్లోకంబుల

మూడు ముళ్ళను వేసిన వాణ్ణి
వేసిన వాణ్ణి
ఏడు అడుగులు నడిచిన వాణ్ణి
నడిచిన వాణ్ణి
ఏడు సముద్రాలను లంఖించి
తోడు కోరి వచ్చిన వాణ్ణి
కాదని వచ్చిన నా కళ్యాణి
కాగలవా ఇక కన్యాకుమారి

ఏయ్... సురనరకపివరులెందరు కలబడ
ముందర నిలబడ
చిందరవందర గందరగోళం
సుందరి అంతరి జీపుకు తాళం
నోటికి తాళం తత్తరితరికిట
పడుతుంది తాళం ఇప్పుడు మనకిక
సురనరకపివరులెందరు కలబడ
ముందర నిలబడ



Credits
Writer(s): Veturi, Sri
Lyrics powered by www.musixmatch.com

Link