Migilipoya Singlega (feat. Krishna Guni)

నీపై పెంచుకున్న కలలన్నీ
మాయం చేసావే
నీకై బ్రతికిన నా
ప్రాణం తీసావే
నువ్వే ప్రపంచం
నీకై సమస్తం
అర్పించానూ
అర్థం లేకుండా చేసావ్
నా గుండె నివాసం
నీకే సొంతం
అని అనుకున్నంత లోనే
కుల్చేసవ్

నేను కూడా మిగిలి పోయా Single గా
నీ చేతిలో మోసపోయా దారుణంగా
నిన్ను Easy గా నమ్మేసా వేగంగా
నన్ను ఆగం చేసి వెళ్ళవే దూరంగా

Timepass చేసి
వదిలేద్దాం అని ప్రేమించలేదు నిన్ను
నా Time అంతా నీకు వెచ్చిద్దమని
Own చేసుకున్నాను నేను
Life అంతా Happy గా వుంచాలి అని
ఎంతో ఊహించుకున్నాను నేను
నా Earnings అన్ని నీ Caring కై
భరించుకున్నాను.నేను నేను నేను

నేను కూడా మిగిలి పోయా Single గా
నీ చేతిలో మోసపోయా దారుణంగా
నిన్ను Easy గా నమ్మేసా వేగంగా
నన్ను ఆగం చేసి వెళ్ళవే దూరంగా

నా First Love నువ్వు
నా Best Friend నువ్వు
ఇప్పుడు Heart Break అయ్యేలా
చేసావ్ నువ్వు
నా Life Partner నువ్వు
నా Hype Matter నువ్వు
ఆ Feelings DustBin లో పారేసావు
ఇంతలా నేనెవరిని ప్రేమించలేదు గా
ప్రేమ అనే మాయలో ఓడిపోయాను గా

నేను కూడా మిగిలి పోయా Single గా
నీ చేతిలో మోసపోయా దారుణంగా
నిన్ను Easy గా నమ్మేసా వేగంగా
నన్ను ఆగం చేసి వెళ్ళవే దూరంగా



Credits
Writer(s): Uday Kiran Uk
Lyrics powered by www.musixmatch.com

Link