Sreekara Subhakara

నరసింహా... లక్ష్మీ... నరసింహా...
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...

నీవే... శరణమయ్యా... ఓ యదగిరీ... నరసిహా...
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...

పురాణ యుగమున ఈ గిరి పైనే తపమునరించేను యాదఋషి
ధరాతలమ్మున అతడి పేరుతో అయినది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్తా అభీష్టములన్నియు తీర్చే లక్ష్మీ నరసింహుడు...
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు... హా... ఆ... ఆ... ఆ. ఆ. ఆ. ఆ
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు...
నమో నమః నమో నమః
నమస్కరిచెను నాలుగు దిక్కులు
నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
గోపుర రూపము దాల్చనది
ఆ దివ్యసుదర్శన చక్రము మంగళ హారతులిచ్చినది మహా... చక్రము...

శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
ఈ స్వామి పాదము బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించే
ఇట స్నానము చేసిన జన్మదన్యమే కర్మ వియోచనమే...

ఇట విశ్వవైద్యుడై స్వామియె చేయును రోగ నివారణమే
చిత్తము నేమము సత్యము గానకు బెత్తము తాకగనే...

భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
ఆ. ఆ. ఆ... ఆ. ఆ... ఆ. ఆ... ఆ... ఆ.
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి శ్రీనరసింహుడి దరిశనం
కో. రిన కోర్కెలు తీర్చేటి మహా కల్పవృక్షము

శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...
భూతప్రేత పిశాచ రాక్షసుల నీ నామమే...
క్షుద్రశక్తులను బాణామతులను దద్ఘమనచ్చును స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకశిపుడు హింసింపగనే
సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహా...
అనుగ్రహింపుము నరసింహా...
యాదగిరీశా నరసింహా...
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసిహా...
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా...

Credits
Writer(s): Jonnavithula Ramalingeswara Rao, Vandemataram Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link