Nee Haitu India Getu
స స స స స స స
Wazzup Where are you been looking for you
Ha ha Come on Come on
Hollywood Bollywood బల్లే బల్లే బల్లే బల్లే బల్లే
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
నీ జబ్బ జాంనగరు sweet-u
నీ సొగసు petromax light-u
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
నీ జబ్బ జాంనగరు sweet-u
నీ సొగసు petromax light-u
నవ్వై చాలు లలనా
నీ ళ్లో పూవునై పోనా
Wife అయ్యి వస్తానంటే
నా life-eh రాసి ఇచ్చేయినా
నీ అడుగుజాడలే వలపు బాటలై
పిలిచె నన్ను నెరజాణ
నీ లేత పెదవులే తేనె వరదలై
ముంచి వేసే నన్ను జాణా
ఇక ఆగలేనే కూన
Teasing నీకు అలవాటు
Teenage పిల్లకది చేటు
ఓ మధన సుందర రెచ్చిపోకురా
రగులుతోంది నా heart-u
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart-u
Ding Ding dong rock so well
Come on girl let me ring your bells
You have feel the pain if you want again
You mama so new it makes me feel Doom
I like the way you move on to way you boom
నకరాలింక మాని
నా చెంత చేరవే భామ
నందమూరి వాన్ని
కురిపిస్తా marvelous ప్రేమా
నీ నడుము కొలతలు
సొగసు బరువులు
తెలిసే నాకు అలివేణీ
నీ little heartలో ఒదిగి ఉంటా
జర place నీవే యువరాణి
చేసైవే ముద్దుబోణి
ప్రేమించగలగటం great-u
అది తెలియకుంటే నీ fate-u
నువ్వు కూత పెట్టినా కొంగు పట్టినా
కరగదోయీ నా heart-u
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
నీ జబ్బ జాంనగరు sweet-u
నీ సొగసు petromax light-u
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart-u
Wazzup Where are you been looking for you
Ha ha Come on Come on
Hollywood Bollywood బల్లే బల్లే బల్లే బల్లే బల్లే
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
నీ జబ్బ జాంనగరు sweet-u
నీ సొగసు petromax light-u
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
నీ జబ్బ జాంనగరు sweet-u
నీ సొగసు petromax light-u
నవ్వై చాలు లలనా
నీ ళ్లో పూవునై పోనా
Wife అయ్యి వస్తానంటే
నా life-eh రాసి ఇచ్చేయినా
నీ అడుగుజాడలే వలపు బాటలై
పిలిచె నన్ను నెరజాణ
నీ లేత పెదవులే తేనె వరదలై
ముంచి వేసే నన్ను జాణా
ఇక ఆగలేనే కూన
Teasing నీకు అలవాటు
Teenage పిల్లకది చేటు
ఓ మధన సుందర రెచ్చిపోకురా
రగులుతోంది నా heart-u
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart-u
Ding Ding dong rock so well
Come on girl let me ring your bells
You have feel the pain if you want again
You mama so new it makes me feel Doom
I like the way you move on to way you boom
నకరాలింక మాని
నా చెంత చేరవే భామ
నందమూరి వాన్ని
కురిపిస్తా marvelous ప్రేమా
నీ నడుము కొలతలు
సొగసు బరువులు
తెలిసే నాకు అలివేణీ
నీ little heartలో ఒదిగి ఉంటా
జర place నీవే యువరాణి
చేసైవే ముద్దుబోణి
ప్రేమించగలగటం great-u
అది తెలియకుంటే నీ fate-u
నువ్వు కూత పెట్టినా కొంగు పట్టినా
కరగదోయీ నా heart-u
నీ height ఇండియా gate-u
నీ jeans pant యమ tight-u
నీ జబ్బ జాంనగరు sweet-u
నీ సొగసు petromax light-u
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ
Tight చేయకే నీ heart-u
Credits
Writer(s): Raj-koti, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.