Jhum Jhummandhi Le (From "Sridevi Shoban Babu")

హేయ్ రేతిరి రేతిరిలో మన ఊరి జాతరలో
రేతిరి రేతిరిలో మన ఊరి జాతరలో
బూరె బుగ్గలది బుంగమూతెట్టుకొని
బూరె బుగ్గలది బుంగమూతెట్టుకొని
ఝం ఝుమ్మందిలే నా ముద్దులగుమ్మా
ఝం ఝుమ్మందిలే
గుం గుమ్మందిలే నా పువ్వులకొమ్మా
గుం గుమ్మందిలే

ఉంగరాల కొప్పు సుట్టి
రంగురంగు పిన్నులెట్టి
పుంజి పుంజి పూలు పెట్టి
పూలలోన తేనెపట్టి
ఉంగరాల కొప్పు సుట్టి
రంగురంగు పిన్నులెట్టి
పుంజి పుంజి పూలు పెట్టి
పూలలోన తేనెపట్టి
తేనెపట్టు పట్టమందిలే
నా ముద్దులగుమ్మా
తేనెపట్టు పట్టమందిలే
తేనె జుర్రుకొమ్మందిలే
నా పువ్వులకొమ్మ
తేనె జుర్రుకొమ్మందిలే

మూతికింత మెరుపేసి
బుగ్గల్ని ఎరుపు చేసి
మడమెత్తు సెప్పులేసి
నాజూకు నడుము తిప్పి
మూతికింత మెరుపేసి
బుగ్గల్ని ఎరుపు చేసి
మడమెత్తు సెప్పులేసి
నాజూకు నడుము తిప్పి
ఊపుకుంటూ ఉరికిందిలే
నా ముద్దులగుమ్మా
ఊపుకుంటూ ఉరికిందిలే
లోలోన ఉయ్యాలూపెలే
నా పువ్వులకొమ్మా
లోలోన ఉయ్యాలూపెలే

నిన్నలేని సిన్నెలన్ని నీకోసం సేసాను
నన్నీడని నిసానీలు గుండెల్లో దాసాను
నిన్నలేని సిన్నెలన్ని నీకోసం సేసాను
నన్నీడని నిసానీలు గుండెల్లో దాసాను

నువ్వు నచ్చి పోయావురో
నా ముద్దుల బాబు
నువ్వు నచ్చి పోయావురో
ఇక లగ్గమెట్టి లంకె కట్టరో
నా శోభనబాబు
లగ్గమెట్టి లంకె కట్టరో
హొయ్



Credits
Writer(s): Kamraan, Balla Vijaya Kumar
Lyrics powered by www.musixmatch.com

Link