Kanulaaraa
కనులార నిను చూడగా
నన్నే నేను కలిసా
నాలో కలలే
నీలాగ కనిపించగా
నా భుజముపై నిను మోసి మనసున అదే మురిసే
నడక నేర్పే వేళ నీకే
కధలు ఏన్నో చెబుతూ నిదురకే జోకోడుతూ
అయివంతా దివెనివ్వనా
నా ప్రాణం అంతా నీకు గొడుగవనా
నీ నీడలా నిన్ను చూసుకునేలాగా
ఏన్నో ఏన్నో ఎదలో భారలే
దాచి నిన్నే పెంచనా
సాగే కాలం తాళం వేస్తున్నా
నాలో నిన్నే దాచనా
రెక్కలే ముక్కలై కష్టపడుతూ పెంచి
నెత్తురే చెమటల్లే మార్చానుగా
గెలుపుతో నవ్వటం నాకు చేతకాదు
ఓటమి భారాన్ని నువు మోయాగ
ఏన్నెన్నో అవకాశలు ముందుండగా
నీ దారి తప్పే తీరు మారాలిగా
ఏన్నో ఏన్నో ఎదలో భారలే
దాచి నిన్నే పెంచనా
సాగే కాలం తాళం వేస్తున్నా
నాలో నిన్నే దాచనా
నన్నే నేను కలిసా
నాలో కలలే
నీలాగ కనిపించగా
నా భుజముపై నిను మోసి మనసున అదే మురిసే
నడక నేర్పే వేళ నీకే
కధలు ఏన్నో చెబుతూ నిదురకే జోకోడుతూ
అయివంతా దివెనివ్వనా
నా ప్రాణం అంతా నీకు గొడుగవనా
నీ నీడలా నిన్ను చూసుకునేలాగా
ఏన్నో ఏన్నో ఎదలో భారలే
దాచి నిన్నే పెంచనా
సాగే కాలం తాళం వేస్తున్నా
నాలో నిన్నే దాచనా
రెక్కలే ముక్కలై కష్టపడుతూ పెంచి
నెత్తురే చెమటల్లే మార్చానుగా
గెలుపుతో నవ్వటం నాకు చేతకాదు
ఓటమి భారాన్ని నువు మోయాగ
ఏన్నెన్నో అవకాశలు ముందుండగా
నీ దారి తప్పే తీరు మారాలిగా
ఏన్నో ఏన్నో ఎదలో భారలే
దాచి నిన్నే పెంచనా
సాగే కాలం తాళం వేస్తున్నా
నాలో నిన్నే దాచనా
Credits
Writer(s): A.h. Kaashif, Kittu Vissapragada
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
All Album Tracks: College Kumar (Telugu) [Original Motion Picture Soundtrack] - EP >
Altri album
- Bisi-Bisi Ice-Cream (Original Motion Picture Soundtrack)
- Juni Theme (From "Juni")
- Thoduvanandhaa (Lofi) - Single
- Ivanu (From "Tiger Nageswara Rao") - Single
- Maado Kelasava Neenu (From "Supplier Shankara") - Single
- Nee Jathai (From "Gandeevadhari Arjuna") - Single
- Modala Prema - Single
- Sanchariyaagu Nee Ee Payanaku (From "Love Mocktail 2")
- Love Mocktail 2 (Original Motion Picture Soundtrack)
- Neenallave (From "Love Mocktail 2")
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.