ponile

ఎడోల్
న ఈ మాటలు
తెలిసే లోపల
అని, అని వింతలే

నాకేంటో
లేదు బావన
లేదు నాకు
నాతో, అంత పరిచయం

వర్షమా నువ్వే నాతో ఉంటే
లేని పోని మన మాటలెనో
ఎవరికీ చేపలేనో మలుపులు
నీకు తెలుసు

తాను నీకొడు, తను నీకు లేదు
చెరిపివేసే ఈ ఒక్క క్షణము
వర్షమా, నువ్వే వర్షమా

మౌనమే
నా ప్రాణము
ఎంతో కొంత
ఉండి, నాకు పంతం

నువేనా
అదీ నువేనా
గుర్తులేవు
ఎందుకో, బాధ కొంచెం

వర్షమా నువ్వే నాతో ఉంటే
లేని పోని మన మాటలెనో
ఎవరికీ చేపలేనో మలుపులు
నీకు తెలుసు

తాను నీకొడు, తను నీకు లేదు
చెరిపివేసే ఈ ఒక్క క్షణము
వర్షమా, నువ్వే వర్షమా

పోనిలే తనని పోనిలే
పోంలై తనని పోనిలే
నువ్వు పోనీ పోనీ



Credits
Writer(s): Jyothi Samudrala
Lyrics powered by www.musixmatch.com

Link