O Seliya

ఓ సెలియా నీ సొగసులు
నను తొందర పెట్టే
నీ కన్నులతో నా గుండెని
సంబర పెట్టే
నీ ధ్యాసలకే నే భానిసనై
ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే
నీ మువ్వల సవ్వడినై
నీ వెంటే వచ్చానే
నా గుండెకు గజ్జెలు కట్టి
నాట్యాన్నే నేర్పావే
శృతి పణి స్వరాలకే
సరిగమ సమానమే
సరాసరి వరానికే
నాలో మరో సగానివే
కలవరమా విడువకుమా
ఒంటరి ఎదనే విడిసేసి

నీ ధ్యాసలకే నే భానిసనై
ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే
ఓ సెలియా నీ సొగసులు
నను తొందర పెట్టే
నీ కన్నులతో నా గుండెని
సంబర పెట్టే
నీ ధ్యాసలకే నే భానిసనై
ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే
తొలకరి వానై కురవగ తానే
పరువము పైరై తడిసినదే
రవి కిరణాలే తెలియగ నాపై
వలపే నాలో విరిసినదే
నీ రెండూ కళ్లల్లో
నీ లేత నవ్వుల్లో
నీ వెచ్చని కౌగిల్లో
నా గుండె గుడిలా కట్టా సెలియా
కలవరమా విడువకుమా
ఒంటరి ఎదనే విడిసేసి

నీ ధ్యాసలకే నే భానిసనై
ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే
ఓ సెలియా నీ సొగసులు
నను తొందర పెట్టే
నీ కన్నులతో నా గుండెను
సంబర పెట్టే
నీ ధ్యాసలకే నే భానిసనై
ఈ దాసుడు ఎంబడ వచ్చే
ఓ పాలిటు నువు సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే



Credits
Writer(s): Muppana Bharath, Krovvidi Ganesh, Feroz Israel
Lyrics powered by www.musixmatch.com

Link