Osey Arundhathi Title Track (From "Osey Arundhathi")

ఒసేయ్ అరుందతి ఒసేయ్ అరుందతి
ఏం చేస్తున్నవే లోపలా
ఉన్నవా సచ్చినవా जल्दी బయటకిరా
మొగుడ్ని సంపింది (అయ్యయ్యో)
మూలకు వెట్టింది (అయ్యయ్యో)
ముడుపులు పట్టింది
సామికి దండం పెట్టింది
కాపాడు కాపాడు కాపాడు
కాపాడు సామి
ఇట్ల నూకగానే గట్ల పడి
సచ్చినాడు సామి

(కాపాడు కాపాడు కాపాడు)
(కాపాడు సామి)
(ఇట్ల నూకంగానే గట్ల పడి)
(సచ్చినా సామి)

అబ్బాయి వచ్చిండా
ఏమడిగినా గట్ల చూస్తావేమే
దిష్టి బొమ్మ లెక్కా
అత్తమోచ్చింది (ఆహా)
మూతి తిప్పింది (ఆహా)
కొడుకేడంటూ (ఆహా)
కోడలినడిగింది (ఆహా)
రాలేడు రాలేడు ఇంటికింక రాలేడు
చైలేడు చైలేడు phone-u
కూడా చెయ్యలేడు
ఒసేయ్ దాచెయ్ ఒసేయ్ దాచెయ్

పప్పర పప్పర పప్పా పా
పప్పర పప్పర పప్పా పా
పప్పర పప్పర పప్పా పా
పప్పర పప్పర పప్పా పా
ఓ ఇంట్లో ఆడాళ్లు ఆది శక్తులు
వాళ్లకు మండిదా మసియే మగాళ్లు
గడ్డీ పరకైనా ఆడదానికి ఆయుధమే
గడ్డాల మీసాల బతుకే खेल खत्मे
ప్రేమగ చూశావో అమ్మను మించునురా
కన్నెర్ర జేశావో వంగ బెట్టి దంచునురా
ఆడది ఆడదేరా అమ్మోరు తల్లి రా
నకరాలే జేస్తే నరాలే దీస్తది రా
ముద్దు పెట్ట చూశాడు
మూలకే వడ్డాడు
ఊరంత వచ్చినా ఎవ్వన్కి కానరాడు

కాపాడు కాపాడు కాపాడు
కాపాడు సామి
ఇట్ల నూకగానే గట్ల పడి
సచ్చినాడు సామి
(కాపాడు కాపాడు కాపాడు)
(కాపాడు సామి)
(ఇట్ల నూకంగానే గట్ల)
(సచ్చినాడు నా సామి)

ఒసే ఇదంతా కాదుగాని
ఆ నీయవ్వా
రారా రా నా బంగారమే
నా రబ్బరు బొమ్మే
నిను ముద్దెట్టా వచ్చాను రావే
నా కౌగిట్లో మడతెడతా సూడే
నవరతన్ మీనాచ్చివే
నా మీటా పానే
రాతిరంతా నీతో జాగారమే
రచ్చ రచ్చ లేపుతాము రావే
ఒళ్లంతా వేడెక్కే నీ ఒంపుసొంపులతో
మనసంతా కైపెక్కే నువ్వేమో బెట్టెక్కే
రావే ఒసేయ్ రాయే
యహే రావే నువ్వూ రావే
బొడ్డు కింద చీర పిలుస్తుంది రారా
మల్లెపూల మాలా మంచమెక్కుతావా
నీ బుగ్గ మీద సొట్ట
నువ్ కెవ్వంటే ఎట్టా

రావే ఒసేయ్ రావే
యహా రావే ఒసేయ్ రావే
రావే రావే రరారరారరరర రావే
ఒసేయ్



Credits
Writer(s): Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link