Sai Leelalu

జనులందరూ వినరే సాయి లీలలు
షిరిడి సాయిగ శ్రిత భక్త మందారుడు
సకల జనులందరూ వినరే సాయి లీలలు
షిరిడి సాయిగ శ్రిత భక్త మందారుడు
సకల జనులందరూ వినరే సాయి లీలలు

వేపాకు తీపౌట ఎంత వింతయో
సత్యం ఇది జరిగెను ఆ షిరిడిలో
సాయంటి మహితాత్ము పాదస్థలియే
గంగే ఉప్పొంగే ఆ వారణాసియే

జనులందరూ వినరే సాయి లీలలు
షిరిడి సాయిగ శ్రిత భక్త మందారుడు
సకల జనులందరూ వినరే సాయి లీలలు

కవిలోన అజ్ఞాన నాశమ్ముకే ఉక్కిలి నీట దీపాలు వెలిగించెలే
దయలీను తన చేతి మృదు స్పర్శతో
భీకరమైన క్షయ వ్యాధి శమియించెలే
సాయిధుని విభూదే నుదుటనే ధరియించు భక్తులకే ఇల అన్నిటా విజయమే

జనులందరూ వినరే సాయి లీలలు
షిరిడి సాయిగ శ్రిత భక్త మందారుడు
సకల జనులందరూ వినరే సాయి లీలలు

సాయికి జగమందు దూరమేదిలే
సాధువుల కాచుట తన భారమే
షిరిడీకి పల్లియకి ఎంత దూరమో
చేయి చాచి కాచెను బాలుడిని
కావగా లోకమునే మహిమలెన్నో చూపించి
సద్గతి కూర్చిన జ్యోతియే సాయి రామ్

జనులందరూ వినరే సాయి లీలలు
షిరిడి సాయిగ శ్రిత భక్త మందారుడు
సకల జనులందరూ వినరే సాయి లీలలు
షిరిడి సాయిగ శ్రిత భక్త మందారుడు
సకల జనులందరూ వినరే సాయి లీలలు



Credits
Writer(s): Sahiti, M Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link