Ninnu Nannu

నిన్ను నన్ను చెరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నిన్ను నన్ను చెరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా
ప్రపంచమే వెలేసినా వెలేయని జ్ఞాపకమా
కనే కలే కన్నీరయ్యే నిజాలుగ మారకుమా
గతించిన క్షణాలనే ముడేసిన ఆ వరమా
విధే ఇలా వలేసినా జయించును నా ప్రేమ

నిన్ను నన్ను చెరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నిన్ను నన్ను చెరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా
నా మనసే విరిసే స్వరాలుగా
గతానికే నివాళిగా పదాలు పాడనీ
ఇవాళ నా ఉషోదయం జగాలు చూడనీ
ప్రతీ కల ఉగాదిలా సుమాలు పూయనీ



Credits
Writer(s): Vanamaali, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link