Chakkani Bike Undi (From "Julai")
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby oh my baby you are my star
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby oh my baby you are my star
హే... చక్కని bike ఉంది
హే... పక్కనే పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
హే... నీక్కొంచెం పిచ్చుంది
హే... నాకది నచ్చింది
హే... నీ మీద మోజైంది నువ్వు రాజంది
హే... రయ్యి రయ్యి రయ్యిమంది bike-u
సర్రు సర్రు సర్రుమంది సోకు
జివ్వు జివ్వు జివ్వుమంది నాకు
కులుకుతోటి కుట్టమాకు
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby o baby you are my star
హే... అడ్డేడ్డేడ్డేడ్డేడ్డే నడుము చూస్తే
అయ్ బాబోయ్ i loose my control-u
హేయ్ back seat-u మీద గాని
నువ్వు ఎక్కితే
గాలిలోకి లేచి పోద్ది front-u wheel-u
నా పెదవి అంచు నుంచి
కొంచెం ఎరుపు తీస్తే
నీ bike-u ఇంక ముట్టుకోదు పెట్రోలు
నా ఒంటిలోన ఒదిగి ఉన్న మెరుపు చూస్తే
ఉరకలేస్తూ ఎగిరిపోదా వేల మైళ్లు
ఆ నవ్వుతున్న నీ నగు మోము
మదినే పంచిందే
ఓ గుప్పుమన్న నీ Perfume-u
ముక్కునే ముంచిందే
హే... ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు
ముద్దు అంటూ మొత్తుకుంది మూడు
ఒక్కసారి yes-u చెప్పి చూడు
ఆపలేవు నా speed-u
హే... చక్కని bike ఉంది
హే... పక్కనే పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
అరె కాళిదాసు రాసుకున్న book-u లోంచి
జారిపడ్డ అందమైన page నువ్వా
దేవదాసు మందు సీసా కిక్కులోంచి
పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా
ఆర్నాల్డు ఆర్మ్స్ నుండి ఊడిపడ్డ
ఉక్కులాంటి కండలున్న అందగాడా
James bond-u gun-u లోంచి దూసుకొచ్చే
గుండుకున్న speed-u నంతా మింగినోడా
ఆయ్... రింగు రింగులుగ
తిరిగిందే నల్లని నీ జుట్టు
ఓ... చెంగు చెంగుమని ఎగిరిందే
నా మనసే నీ చుట్టూ
హే... లబ్బు డబ్బుమంది గుండె rhythm
Gear-u మార్చమంది love-u రథం
కుమ్ముతోంది కన్నె mesmerism
ప్రేమలోన ఇది సహజం
హే... చక్కని bike-u ఉంది
హే... పక్కనే పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby o baby you are my star
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby oh my baby you are my star
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby oh my baby you are my star
హే... చక్కని bike ఉంది
హే... పక్కనే పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
హే... నీక్కొంచెం పిచ్చుంది
హే... నాకది నచ్చింది
హే... నీ మీద మోజైంది నువ్వు రాజంది
హే... రయ్యి రయ్యి రయ్యిమంది bike-u
సర్రు సర్రు సర్రుమంది సోకు
జివ్వు జివ్వు జివ్వుమంది నాకు
కులుకుతోటి కుట్టమాకు
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby o baby you are my star
హే... అడ్డేడ్డేడ్డేడ్డేడ్డే నడుము చూస్తే
అయ్ బాబోయ్ i loose my control-u
హేయ్ back seat-u మీద గాని
నువ్వు ఎక్కితే
గాలిలోకి లేచి పోద్ది front-u wheel-u
నా పెదవి అంచు నుంచి
కొంచెం ఎరుపు తీస్తే
నీ bike-u ఇంక ముట్టుకోదు పెట్రోలు
నా ఒంటిలోన ఒదిగి ఉన్న మెరుపు చూస్తే
ఉరకలేస్తూ ఎగిరిపోదా వేల మైళ్లు
ఆ నవ్వుతున్న నీ నగు మోము
మదినే పంచిందే
ఓ గుప్పుమన్న నీ Perfume-u
ముక్కునే ముంచిందే
హే... ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు
ముద్దు అంటూ మొత్తుకుంది మూడు
ఒక్కసారి yes-u చెప్పి చూడు
ఆపలేవు నా speed-u
హే... చక్కని bike ఉంది
హే... పక్కనే పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
అరె కాళిదాసు రాసుకున్న book-u లోంచి
జారిపడ్డ అందమైన page నువ్వా
దేవదాసు మందు సీసా కిక్కులోంచి
పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా
ఆర్నాల్డు ఆర్మ్స్ నుండి ఊడిపడ్డ
ఉక్కులాంటి కండలున్న అందగాడా
James bond-u gun-u లోంచి దూసుకొచ్చే
గుండుకున్న speed-u నంతా మింగినోడా
ఆయ్... రింగు రింగులుగ
తిరిగిందే నల్లని నీ జుట్టు
ఓ... చెంగు చెంగుమని ఎగిరిందే
నా మనసే నీ చుట్టూ
హే... లబ్బు డబ్బుమంది గుండె rhythm
Gear-u మార్చమంది love-u రథం
కుమ్ముతోంది కన్నె mesmerism
ప్రేమలోన ఇది సహజం
హే... చక్కని bike-u ఉంది
హే... పక్కనే పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
Girl you're my mission
Let's do salvation
Give me some kiss and
Your home is so loving
Baby come into me
Hey fuse into me
Baby o baby you are my star
Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Ninnu Chudagaane (From "Attarrintiki Daaredi")
- O Madhu (From "Julai")
- Gallo Thelina (From "Jalsa")
- Avunu Nijam (From "Athadu")
- Naa Manusukemayindi (From "Nuvve Nuvve")
- Bapu Gari Bommo (From "Attarrintiki Daaredi")
- Chakkani Bike Undi (From "Julai")
- My Heart (From "Jalsa")
- Chandamama (From "Athadu")
- Nuvve Nuvve Kavalantundi (From "Nuvve Nuvve")
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.