Nee Meedey

నీ మీదే మనసు పడి
మారిందే గుండె సడి
నీ వల్లె నిదుర చెడి
లేచానె ఉలికి పడి
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదొ చెప్పాలని ఉందే
నా కళ్లు వెతికాయి నిన్నె
వెన్నెలలొ వెకువలొ
నా కళ్లు వెతికాయి నిన్నె
వెన్నెలలొ వెకువలొ

నీ మీదె మనసు పడి
మారిందే గుండె సడి

మునిగింది లే మది నీధ్యాసలో
తేలదు కదా ఇక ఈ జన్మలో
మునిగింది లే మది నీధ్యాసలో
తేలదు కదా ఇక ఈ జన్మ లో
హృదయాలనే జత కలిపేందుకు
వలపన్నదె కద ఒక వంతెనా
మౌనమా కొంచెం మాటాడమ్మా
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా
మౌనమా కొంచెం మాటాడమ్మ
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా

నా కళ్లు వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో (వేకువలో)
నా కళ్లు వెతికాయి నిన్నే (నిన్నే)
వెన్నెలలో వేకువలో
నీ మీదే మనసు పడి (మనసు పడి, మనసు పడి)
మారిందే గుండె సడి (గుండె సడి, గుండె సడి)

చిరు గాలిలా నువ్వు వస్తావని
తెచ్చానులే పూల గంధాలని
చిరు గాలిలా నువ్వు వస్తావని
తెచ్చానులే పూల గంధాలని
ప్రతి రొజు నీకై ఆలొచన
వినిపించదా నా ఆలాపన
ఊరికే నను వెధించకా
చిరు నవ్వుతో చెలి కరుణించవా
ఊరికే నను వెధించకా
చిరు నవ్వుతో చెలి కరుణించవా

నా కళ్లు వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో
నా కళ్లు వెతికాయి నిన్నే
వెన్నెలలో వేకువలో

నీ మీదే మనసు పడి
మారిందే గుండె సడి
నీ వల్లె నిదుర చెడి
లేచానె ఉలికి పడి
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదొ చెప్పాలని ఉందే



Credits
Writer(s): Bhaskara Bhatla, Kenny Abhiman
Lyrics powered by www.musixmatch.com

Link