Pikkapaiki Chera

(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)
(సై సై సయ్యారే)

పిక్క పైకి చీర కట్టి
వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లె చెండు
ఇస్తవా ఇస్తావా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
కట్టులో పట్టు ఉంది
కసి కసి కసిగుంది
కడవ కవ్వమంటి కలయిక మంది
దీని తస్సాదియ్య దాని ఊపుచూసి
నేను కాపు కాసి
కొత్త కావు కోసి కొంగు చాటునున్న
పొంగులన్నీ చూస్తే
దాని తళుకు బెళుకు తోనికినప్పుడే
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యారే
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
సయ్యారే సయ్యారే సై

పిక్క పైకి చీర కట్టి
వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లె చెండు
ఇస్తవా ఇస్తావా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
(కుక్కురు కుకు కుక్కురు కుక్కురు కూకూ)
(కుక్కురు కుకు కుక్కురు కుక్కురు కూకూ)
కడవతో కదిలొస్తుంటే కల ఇలా
శకుంతలై మెరిసింది
చిలిపిగా వెనకొస్తుంటే జడ గడ
జఠి స్వర్ణం పలికింది
అగ్గేసి పోయే ఆరాటంలో
మొగ్గేసి పోయే మోమాటంలో
పగలు వయ్యారము అదిరిందిలే
లయలో లడాయిలో తెసిందిలే

సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యరే సై
సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యరే సై

పిక్క పైకి చీర కట్టి
వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లె చెండు
ఇస్తవా ఇస్తావా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
(హయ్ హాయి)
(హయ్ హాయి)
(హాయి హాయి హాయి హాయి)
(హాయి హాయి హాయి హాయి)
వలపుతో వలవేస్తుంటే
అదెక్కడో చలాకిగా తగిలింది
పొలములో నాటేస్తుంటే
మనసులో ధనస్సులా విరిగింది
సంపంగి పూల సాయంత్రంలో
చెంపంగి రేకు సీమంతంలో
ఓయ్ పగలు పరాకులు పరువానికే
మధురం మనోహరం మన పేరులే

సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యారే
సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యారే
సయ్యారే సయ్యారే సై

పిక్క పైకి చీర కట్టి
వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లె చెండు
ఇస్తవా ఇస్తావా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
కట్టులో పట్టు ఉంది
కసి కసి కసిగుంది
కడవ కవ్వమంటి కలయిక మంది
దీని తస్సాదియ్య దాని ఊపుచూసి
నేను కాపు కాసి
కొత్త కావు కోసి కొంగు చాటునున్న
పొంగులన్నీ చూస్తే
దాని తళుకు బెళుకు తోనికినప్పుడే

(సై సై సయ్యారే సై సై సయ్యారే)
సయ్యారే సయ్యారే సయ్యారే సయ్యారే సై
సై సై సయ్యారే
సై సై సయ్యారే
సై సై సయ్యారే
సై సై సయ్యారే
సై సై సయ్యారే
సై సై సయ్యారే
సై సై సయ్యారే సై



Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link