Urikee Chiru Chinuka

ఉరికే చిరు చినుకా
సిరులొలికే చెలి చిలకా
నాపాటె పిలిచాకా.
దిగిరావా నావంకా.
ఎంతగా వెంట తిప్పుకుందో
ఎంత వెధించి తప్పుకుందొ.
ఎంతగా వెంట తిప్పుకుందో
ఎంత వెధించి తప్పుకుందొ.

అరార ఇవ్వనంటు,
ఊరించి నవుకున్న నీఅల్లరీ...
పేరైన చెప్పనంటు, ఊహల్లొ జారిపొతె ఎలామరీ.
ఎదురుగా కనపడి.

ఉరికే చిరు చినుకా
సిరులొలికే చెలి చిలకా
నాపాటె పిలిచాకా.
దిగిరావా నా వంకా.

కొంటె రాగల శ్రుతి లోన.
గుండె మీటింది నెరజాణ.
కొంటె రాగల శ్రుతి లోన.
గుండె మీటింది నెరజాణ.

నీలాల మెఘమాల
నాతొ సరాగమడనుందా మరీ.
ముత్యల హారమల్లె మెల్లొన వాలనుంది సరాసరీ'
మనసుతొ ముడిపడి.

ఉరికే చిరు చినుకా
సిరులొలికే చెలి చిలకా
నాపాటె పిలిచాక.
దిగిరావా నావంకా.
దిగిరావా నావంకా.



Credits
Writer(s): Swaraj, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link