Antha Ramamayam

అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
(రామ రామ రామ రామ రామ రామ రామ రామ)

అంతా రామమయం, ఈ జగమంతా రామమయం
అంతా రామమయం, ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం, ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

(ఓం నమో నారాయణాయ)
(ఓం నమో నారాయణాయ)
(ఓం నమో నారాయణాయ)
అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగ

నదులు, వనంబులు, నానా మృగములు, విహిత కర్మములు, వేద శాస్త్రములు అంతా రామమయం
ఆ... ఈ జగమంతా రామమయం

(రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ)
సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బన్నింపడు
ఆ కర్ణికాంతర ధన్ విల్లము చక్కనొక్కడు
వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై



Credits
Writer(s): M.m. Keeravani, Ramadasu, Pothana
Lyrics powered by www.musixmatch.com

Link