Dikka Dikka Dum Dum

అబ్బబబ్బబ్బ వాసివాడి తస్సాదియ్య
అది లెక్క
Hello, hello mike testing 1 2 3
అ వస్తుంది వస్తుంది, okay start
డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్
ఏ పాడండే
(డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్) ఏస్కొ

ముంతలో కల్లు ఊరిస్త ఉంటె, ఓ సుక్క ఏసెయ్యరో (correct)
ఒంటిలొ వేడి తన్నేస్త ఉంటె ఓ పట్టు పట్టేయరో (రైటొ)
కల్లు కోసం ఒచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు
కళ్ళ ముందు అందంముంటే తస్సదీయ తప్పుకోడు
సంబరాలు చేసుకోర సొగ్గాడె చిన్ని నాయనా హొయ్
(అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం)
(అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం)

అబ్బబబ్బబ్బ ఏం ఊపుతున్నారే

అరె మూడొచినప్పుడె (జింగిలాలొ)
నువ్ గోడెక్కి దూకరో (జింగిలాలొ)
మరి నాలాగ ఎవ్వడూ (జింగిలాలొ)
నీకు బొట్టెట్టి చెప్పడు (జింగిలాలొ)
అరె గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదె
అరె పుట్టు మచ్చ సూడగానే లేని పోని ఉక్క చుట్టు ముట్టి సంపుతున్నదె
గంప గుట్టకొస్తవ గాజుల్ని తెస్తను
పంపు షెడ్డుకొస్తవ పట్టీలు తెస్తను
వంగ తోటకొస్తనంటె రాసి ఇస్త వీలునామ హొయ్
ఒయ్ వస్తవా
(అక్కడ్రా ఇక్కడ్రా అంటన్నవ్, ఇంతకి ఏం జేస్తావేంటి)
(ఇంకేం ఉంది)
(డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం)
(అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం)
(గోడ చాటుకెల్లి ఆడ ఈడ గిల్లి డిక్క డిక్క డుం డుం)

అరె అరె అరె కుర్రోడు సూపరో (జింగిలాలొ)
బోలెడున్నాది మ్యాటరు (జింగిలాలొ)
ట్రాకు ఎక్కాడు సూడరో (జింగిలాలొ)
ఇంక తగ్గేది లేదురో (జింగిలాలొ)
అరె తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట
నొప్పి నొప్పి నొప్పిగున్నది
అరె లేని పోని కొరికేదో రంకలేసుకుంటూ రయ్యి రయ్యి రయ్యిమన్నది
ఆవలింతలన్నవే రావేంటో ఇప్పుడు, కౌగిలింత ఒక్కటే కావలి ఇప్పుడు
ముట్టుకుంటే కందిపోయె అందం ఉన్న సిన్నదాన
అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు (ఏంటది)
(అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం అంటె)
అరె మోగిపోద్ది డప్పు నిప్పు మీద ఉప్పు డిక్క డిక్క డుం డుం



Credits
Writer(s): Anup Rubens, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link