Bahushaa

బహుశా రింఝిం అని కురిసే చినుకా
బహుశా మిల మిలమని మెరిసే జాబిలా
బహుశా జలధారే నీవా, సెలయేరే నీవా
ఆ గగనంలోని మెరుపా
ఎగసేటి అలవో తడిసిన లోగిలివో
తొలకరిలో మురిసే రేయివో
బహుశా రింఝిం అని కురిసే చినుకా
బహుశా మిల మిలమని మెరిసే జాబిలా

బహుశా విచ్చుకున్న కలువే నీవు
మేలుకున్న కలవే నీవు
గుండెలోన కలవే నిజముగా
బహుశా విచ్చుకున్న కలువే నీవు
మేలుకున్న కలవే నీవు
గుండెలోన కలవే నిజముగా
బహుశా సంపెంగ పువ్వు సొగసా
బహుశా రింఝిం అని కురిసే చినుకా
బహుశా జలధారే నీవా, సెలయేరే నీవా
ఆ గగనంలోని మెరుపా
ఎగసేటి అలవో తడిసిన లోగిలివో
తొలకరిలో మురిసే రేయివో
బహుశా రింఝిం అని కురిసే చినుకా
బహుశా మిల మిలమని మెరిసే జాబిలా

తెలుసా తెలియనిది నాకొకటుంది
తెలిపేస్తే బాగుంటుంది
బహుశా నువు కదిలే దేవత
తెలుసా తెలియనిది నాకొకటుంది
తెలిపేస్తే బాగుంటుంది
బహుశా నువు కదిలే దేవత
బహుశా కనురెప్ప వెనుక పాపవా
బహుశా రింఝిం అని కురిసే చినుకా
బహుశా జలధారే నీవా, సెలయేరే నీవా
ఆ గగనంలోని మెరుపా
ఎగసేటి అలవో తడిసిన లోగిలివో
తొలకరిలో మురిసే రేయివో
బహుశా రింఝిం అని కురిసే చినుకా
బహుశా మిల మిలమని మెరిసే జాబిలా



Credits
Writer(s): Sirasri, Vishwajith Dharma Teja
Lyrics powered by www.musixmatch.com

Link