Nuvvadigindi

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య

నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు
దాచినదంతా నీ కొరకే
దాచినదంతా నీ కొరకే
నీ కోరిక చూసి నను తొందర చేసే
నా ఒల్లంత ఊపేస్తూ ఉంది నాలో ఏదో ఔతోంది

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య

నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
నీ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం పరుగులు తీసే నా పరువం
నీ కథలే వింటే నువ్వు కావాలంది
నా మాటేమో వినకుండా ఉంది నీకు నాకే జోడంది

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య
రరరరర రరా రా రరరరర
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link