Malli Malli Naa Naagamalli - From "Nagamalli"

మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ మదిలో మెదిలే అనురాగ వల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ

ఆషాడ మాసాన మిల మిలమన్నా మెరుపే చూసి నీవను కొన్నాఆ ఆ ఆ ఆ
ఆ కార్తీక దీపాన కాంతులలోనా కళలే చూసి నీవనుకొన్నా
ఆరారు రుతువుల ఆలాపనగా కనులే తెరచి నే కలలే కన్నా
మా మ్మ మా మ్మ మమమా మ్మ మా మ్మ మమరిరినిస్సాస్స
కాల మేఘములుకామ దాహములుకరిగినా మధుర గీతం
ససమమమమ రిరిదదదద మమమనీనినీ సాస్సా
నిను నను కల్పిన నిముషము వలపున యుగయుగాల సంగీతం
తనువు నీ వేణువే మనసు నీ రాగమేమల్లి నీ కోసమే
మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ మదిలో మెదిలే అనురాగ వల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ

మధుమాసంలో కుహు కుహుమన్నా పిలుపే విని నీ కబురనుకొన్నా ఆ ఆ ఆ ఆ
వైషాఖమాసాన వేసవిలోనా వడగాలులు నీ ఉసురనుకొన్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళినీ పద నివాళికై తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై
చందమామ నీ వదనమై
సిరులు మువ్వలై గిరులు నవ్వులై ఝరులు నడకలై
అరెరెరెరెరె అల్లన మెల్లన పిల్లన గ్రోవికి ఆరవ ప్రాణము నీవుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలిరా శిల్పమై
ఆ ఆ ఆ ఆ
సంగీతమై నాట్యమై
ససస మమమ నినిని రిరిరి
కదలిరా శిల్పమై సంగీతమైనాట్యమై కలసిపో నీవుగా
నేను నీ మేనుగా నీవే నేనుగా
మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ మదిలో మెదిలే అనురాగ వల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ మల్లీ మల్లీ నా నాగ మల్లీ
మల్లీ మల్లీ నా నాగ మల్లీ



Credits
Writer(s): Rajan Nagendra, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link