Goo Gumma

గూగుమ్మా గూగుమ్మా గుమ్మడి చేలో

కొట్టాడే కుర్రోడు కొంగుల కోలో

కూసే గువ్వ కూసేయ్యాలంట అరె ముద్దు ముద్దుగా
కోసే పువ్వు కోసేయ్యాలంట యమ గుట్టు గుట్టగా

గూగుమ్మా గూగుమ్మా గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రోడు కొంగుల కోలో

మా తోటకు వస్తే ఇస్తా బావ మెత్తని అందాలు గుమ్మెత్తే అందాలు
మా పేటకు వస్తే చేయిస్తాను మంగళ స్నానాలు నెర వెన్నెల స్నానాలు
వయ్యారం చూస్తే ఏటంటా
యవ్వారం చూస్తే మేకంటా
పెదాల తేనె special గా ఉంచా మందించుకోర అబ్బాయ
మజా మజాగా మదించుకుంటే కసేక్కి పోదమ్మో

గూగుమ్మా గూగుమ్మా గుమ్మడి చేలో
కొట్టాడే కుర్రోడు కొంగుల కోలో

ముద్దివ్వాలంటే మంగళ సూత్రం కట్టాలోయమ్మ లగ్నం పెట్టాలోయమ్మా
నువ్ okay అంటే పంతులు గారిని పిలిపించేసైనా కార్యం జరిపించేసైనా
మరి నువ్వేమంటావ్ బుల్లేమ్మా
అరె నీ మాటే నా మాటమ్మా
అటుంది బొమ్మ ఇటుంది గుమ్మ నడాన పడ్డా బ్రమయ్య
ఏటైపు కెళ్లి set-up చెయ్యడం నువ్వే చెప్పయ్య

గూగుమ్మా గూగుమ్మా గుమ్మడి చేలో

కొట్టాడే కుర్రోడు కొంగుల కోలో

కూసే గువ్వ కూసేయ్యాలంట అరె ముద్దు ముద్దుగా
కోసే పువ్వు కోసేయ్యాలంట యమ గుట్టు గుట్టగా



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link