Yey Chikittha

హే చికీతా
కొమోస్తాస్

హే చికీతా కొమోస్తాస్
Join అయితే జమస్తాస్
ఆ सहारा दिल बहरा ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

Hi, చిరుతా నమస్తే
నా జంటకొస్తే యమస్తే
ఆ Moracco ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా

Each time I think of you
My heart goes boom boom boom
When you are in front of me
I just go wroom wroom wroom
Dhoom dhoom dhoom handsome from King Congo
Let's do the dance Tango

వయ్యారి కలలే నిజమై వలచి పిలిచే
Yeah, yeah, yeah సహారా సౌందర్య మనోజ మాధుర్య
हमेशा మొదటే మొహమాటకమేలా
ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా
ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా

హే చికీతా కొమోస్తాస్
Join అయితే జమస్తాస్
ఆ Moracco ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా

చికీతా, చికీతా, చికీతా I get you
చికీతా, చికీతా, చికీతా come get me

Love love love love is the way to go
You know I need some more
సుతారి సుఖమే మనదై మనువై మానమై
సై సై సై మనస్సే దోచేసేయ్ మాటంటే ఇచ్చేసేయ్
హే... చిలకే పలికే చిలిపివాచనల
నేపాలు తోటలకే ఓ night-u రారా
ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద

హే చికీతా కొమోస్తాస్
Join అయితే జమస్తాస్
ఆ सहारा दिल बहरा ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

నను ప్రేమిస్తే, నిను ప్రేమిస్తా
నను ప్రేమిస్తే, నిను ప్రేమిస్తా



Credits
Writer(s): Veturi, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link