Thadhiginatom

తదిగినతోం హేయ్ తప్పదమ్మా తడితాళం
తడబడినా హేయ్ దక్కనీవే
తొలి అందం
హేయ్ నీవు జోలా పాడుతున్నా
ఆగదీ యమగోలా
అరె మాటా మాటా హహ
మల్లెతోట హెహె
అయితే జంట హొహొ
నీతో ఉంటా హా

అదిరింది నాకు జోడి కుదిరింది
ముదిరింది ముద్దు కాస్త ముదిరింది
హేయ్ ఎంత జోలా పాడుతున్నా
గిల్లుతాడే గోలా
అరె మాటా మాటా హహ మల్లెతోటా
అయితే జంట హహ
నీతో ఉంటా

తదిగినతోం తప్పదమ్మా తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది హా

Jolly జానీ నా lovely రాణి
నీ కొంగుకు ముడిపడిపోనీ
పోతేపోనీ ఏమైనా కానీ
వయసుకు ఉడుకులు రానీ
నీదే రోజా నా supreme రాజా
నీ కౌగిట తలబడిపోనీ
తాజాతాజా నా కౌగిలి लेजा
పెదవికి మధువులు రానీ
అరె కన్ను కన్నూ వేటాడాలా
నువ్వూ నేను ముద్దాడాలా
ఈడు జోడు పెళ్ళాడాలా రావే
అంతో ఇంతో కవ్వించాలా
అందాలన్నీ నవ్వించాలా
ఆపసోకు పండించాలా రారా

తదిగినతోం హేయ్ తప్పదమ్మా తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది హా

డీడీడిక్కి నా చెంపే నొక్కి
నా ఒంటికి అంటుకుపోరా
నీ వేడికి మా గోడే దూకి
వలపులు వలుచుకుపోరా
నక్కి నక్కి నీ పండే దక్కి
నా ఆకలి తీర్చుకుపోనా
ఎంతో lucky నీ జోడీ దక్కి
తళుకులు తడుముకుపోనా
ఉండీ ఉండీ ఊ కొట్టాలా
ఉయ్యాలూపి జోకొట్టాలా
వయ్యారాలే ఆకట్టాలా రారా
ముద్దుముద్దు ముట్టించాలా
రెచ్చిరేగి రెట్టించాలా
ఒళ్లో ఇల్లే కట్టించాలా రావే

అదిరింది నాకు జోడి కుదిరింది
ముదిరింది ముద్దు కాస్త ముదిరింది
హేయ్ ఎంత జోలా పాడుతున్నా
గిల్లుతాడే గోలా
అరె మాటా మాటా హహ మల్లెతోటా
అయితే జంట హొహొ
నీతో ఉంటా
తదిగినతోం హేయ్ తప్పదమ్మా తడితాళం
తడబడినా హేయ్ దక్కనీవే
తొలి అందం
హేయ్ నీవు జోలా పాడుతున్నా
ఆగదీ యమగోలా
అరె మాటా మాటా హహ
మల్లెతోట హెహె
అయితే జంట హొహొ
నీతో ఉంటా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Bappi Lahiri
Lyrics powered by www.musixmatch.com

Link