Bhandame Mullu

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ
లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ
బ్రతుకే ఓ మాయని చాటిన ఈ ప్రేమ

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ

కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ
కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ
కాలం చల్లని ప్రేమ మన దూరం చెరపని ప్రేమ
ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ



Credits
Writer(s): Veturi, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link