Godari Gattupyna

లల లాల లాల లాలా
లల లాల లాల లాలా
గోదారి గట్టు పైన
చిన్నారి చిలక ఉంది
గోదారి గట్టు పైన
చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉంది
అదిగో హరే రామచిలక
మెలిక మహా మహులకెరుక
నువ్వు మరి లేత గనుక
నీకా తికమక తెలియదిక
గోదారి గట్టు పైన
చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన
చిగురంత మెలిక ఉందా

Cotton Jeansలో మీ ముందుకొస్తే
అల్లర్లు ఏంటండి
కొట్టేచ్చేట్టుగా అందాలు
చూస్తే ఆవేశమొస్తుంది
Motor Bikesలో ridingకెళితే
మీ ఈలలేంటండీ
Flat అయ్యేట్టుగా
Cuttingలిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్ళని అన్నయ్యలనమండి
ఆ placeలో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
అయితే హరే రామచిలక
నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలకా
గోదారి గట్టు పైన
చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా

Frooti drinksలో straw వేసుకుంటే
Commentలు ఏంటండి
సుఛీ పెదవులు కష్టాలు పడితే
మా గుండె చేరువవుద్ది
ఎన్నో booksతో collegeకెళితే
మీ looks ఏంటండి
చిన్ని చేతులే luggage మోస్తే
మా కన్ను ఎరుపవుద్ది
Trafficలో కావాలనే తాకిళ్లు ఏంటండి
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
అయితే హరే రామచిలక
నాకది హరే భామ చిలక
నాకది భలే తెలుసు కనుక
మెలికకి తొలగించా బురఖా

గోదారి గట్టు పైన పైన
చిన్నారి చిలక ఉందా ఉంది
చిలకమ్మా మనసులోన
చిగురంత మెలిక ఉందా
అయితే హరే రామచిలక
నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలకా



Credits
Lyrics powered by www.musixmatch.com

Link