Garam Garam Pyari Gajjela Sanari

గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
ముందు జేబు లల్లకెల్లి వందనోట్ల కట్ట తీస్తా
వెనక జేబు లల్లకెల్లి వెయ్యికొక్క కట్ట తీస్తా
మనం రిజర్వ్ బ్యాంక్ మా బామర్ధికి థాంక్స్
మనం రిజర్వ్ బ్యాంక్ మా బామర్ధికి థాంక్స్
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి

ఒక లక్ష కాదు, రెండు లక్షలు కాదు
వందకోట్ల ముల్లే వచ్చే బిడ్డో
కావాసకి వద్దు, బెంజ్ కార్ వద్దు
గాలి మోటార్ నేను తెస్తా బిడ్డో
ఒక లక్ష కాదు, రెండు లక్షలు కాదు
వందకోట్ల ముల్లే వచ్చే బిడ్డో
కావాసకి వద్దు, బెంజ్ కార్ వద్దు
గాలి మోటార్ నేను తెస్తా బిడ్డో
వజ్రాలు ఒదిగిన వడ్డాణమే తెచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా
రతనాలు అద్దిన రైకబట్ట తెచ్చి మెత్తంగా మొత్తంగా దోచుకుంటా
వజ్రాలు ఒదిగిన వడ్డాణమే తెచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా
రతనాలు అద్దిన రైకబట్ట తెచ్చి మెత్తంగా మొత్తంగా దోచుకుంటా

ఔనంటారా, ఇంక సుఖామంటారా, బేఫికరంటారా
కాశిదాకా వెళ్ళిన
కర్మ మీకు దక్కునా
బుర్రగీకితే చూడనా
మీకు ఎర్రగడ్డ దవఖానా

గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి

గాజుమహల్ కాదు రాజమహల్ కాదు
తాజ్ మహల్ నేను కొంటా బిడ్డో
హనుమకొండా కాదు హైదరాబాద్ కాదు
అమెరికాలో బంగళ కడతా బిడ్డో
గాజుమహల్ కాదు రాజమహల్ కాదు
తాజ్ మహల్ నేను కొంటా బిడ్డో
హనుమకొండా కాదు హైదరాబాద్ కాదు
అమెరికాలో బంగళ కడతా బిడ్డో
అత్తిబత్తిలెక్క మూతి ముడుచుకుంటే అత్తారు పన్నీరు చల్లుకుంటా
కలకత్తా పాన్ వేసి కన్ను కొడితివంటే గోల్కొండ కిల్లాకు రాజునంటా
అత్తిబత్తిలెక్క మూతి ముడుచుకుంటే అత్తారు పన్నీరు చల్లుకుంటా
కలకత్తా పాన్ వేసి కన్ను కొడితివంటే గోల్కొండ కిల్లాకు రాజునంటా

ఔనంటారా, కౌంటు డౌన్ అంటారా లేదు డౌట్ అంటారా
తొందరెందుకు బాబులు
ముందరున్నవి మోజులు
లెక్కపెడతరు చువ్వలు
ఇక చిప్పలలో బువ్వలు

గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
ముందు జేబు లల్లకెల్లి వందనోట్ల కట్ట తీస్తా
వెనక జేబు లల్లకెల్లి వెయ్యికొక్క కట్ట తీస్తా
మనం రిజర్వ్ బ్యాంక్ మా బామర్ధికి థాంక్స్
మనం రిజర్వ్ బ్యాంక్ మా బామర్ధికి థాంక్స్
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి

Credits
Writer(s): Suddala Ashok Teja, Saluri Koteswara Rao, Thotakura Somaraju
Lyrics powered by www.musixmatch.com

Link