Emo Emo - Version 2

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది

హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

చరణం 1:

కనులలో నీ కనులలో. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో. నా కోరికలూరినవీ

ఆహ. ఆహ... ఆ.
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది. గిలిగింతగ తోచినది

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

చరణం 2:

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు

ఆహ. ఒహో. ఆ.
నవ్వుతో ముసినవ్వుతో హోయ్. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు. మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు. హూ.హుహు.



Credits
Writer(s): Rajan Nagendra, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link