Ayyo Rama

అయ్యో రామ అంజనేయ ఎంత ఎని చేశావు బ్రహ్మచారిగాడి ముందు భామ నీవు నిలిపావు షిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యై ఎట్టా వేగనీ కన్నెగుంటతోటి తస్సాదీయ్యా
గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వేశాడో తోక ఎట్టి నిన్ను కాస్తా శీను లొకి దించాడు ఎర్రా బుగ్గల కురవాన్ని చూసి ఓరయ్యై ఎట్టా ఒదలను లౌలో దించక ఓ హనుమయ్యై
ఎందే నీ గొప్ప జర చెప్పావే గుంపప్ప ఏముందని నిన్ను ప్రేమించాలి
అదిరే సొగసుంది మతి పోయే ఫిగరుంది ఇంకేం కావాలో సెలవీవయ్యై
పైన ఎన్ని అందాలునాన్నా లోపలుంది తెలిసేదెట్టా తెలియకుండా చనువిచ్చేదెట్టా
పెట చాటు బాగా వేసెయ్ లోపలున్నది ఎసిగట్టేయ్ అప్పుడైనా తెలియక పొదయ్యా అయ్యో రామ అంజనేయ ఎంతపని చేశావు గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వేశాడు
ఓకే అంటాలే నా వొళ్ళోకొస్తావా నే కోరింది కొరికిస్తావా
ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చెనా హరె నీలోని సగమైపోనా
పొద్ధుటీల ముద్దీవాలి మద్దినేల మురిపిరిఛాలి రాతిరేల రానె రావాలి
ముందుకొస్తే ముద్దెపోనా ముట్టుకుంటే మధువైపోనా రాతిరేల రెట్టించేసెయ్ నా!! అయ్యో రామ



Credits
Writer(s): Mani Sharma, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link