Parare Parare (From "Stalin")

పరారే పరారే, ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే

चलोरे चलोरे చిందేసి चलोरे
పందెంలో జయం ఖరారే
గుండె నరంలోకే... దమ్ము రసం పంపీ
కండతనంలోనే... నిప్పు గుండం నింపీ
సలా సలా రావోయ్ ఓ సైనుకుడై రావోయ్
సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్
ఇలాంటొల్లనుండే ఓ సైనుకుడొస్తాడోయ్
అలాంటోడి ముందే నే సేవకుడవుతారోయ్

పరారే పరారే, ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
चलोरे चलोरे చిందేసి चलोरे
పందెంలో జయం ఖరారే

Peace for the nation and peace for the people
జన గణ మన together we say
అందరు కలిసి ఈ దేశం కోసం
చేతులు కలిపినా గీతవే

రామ బాణం అంటే నీ ఆలోచనే
రావనుండు అంటే మరి నీలో చెడే
ఆంజనేయుడంటే అరె నీ సహనమే
అసలు దెయ్యమంటే అది నీ కోపమే
చెడునే వెంటనే వెంటాడి చంపరా
సహనం వేటుతో కొప్పానే తెంపరా
మీసం మెలిక తిప్పి ముందుకే రా
మోసం మక్కెలిరచి ముందరైరా
అన్న వెల్లె route-u, ఏ నమ్మడమే right-u
నమ్మకమే ఆయుధమై నవ్వుతూ నువ్ వచ్చావంటే

పరారే పరారే, ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
चलोरे चलोरे చిందేసి चलोरे
పందెంలో జయం ఖరారే

తోటి వాడి కోసం చెయ్యందివ్వరా
ఆదుకున్న సాయం నిను దీవించురా
దీపమల్లె నువ్వె నీ చూపివ్వరా
రెండు సార్లు మొత్తం నువు దీవించరా
రక్తం పంచిన కన్నోల్ల తీరుగా
రక్తం ఇచ్చినా నిన్నే చూస్తారుగా
పదరా పంబ రేపి సంబరంగా
స్వార్థం bend-u తియ్యి సామిరంగా
ఎక్కదడిదీ బాసు నీ పలుకుకు ఈ పంచు
వెండి తెరా ముందరా నా వెన్ను తట్టె fans ఉంటే
పరారే పరారే, ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
चलोरे चलोरे చిందేసి चलोरे
పందెంలో జయం ఖరారే
గుండె నరంలోకే... దమ్ము రసం పంపీ
కండతనంలోనే... నిప్పు గుండం నింపీ
సలా సలా రావోయ్ ఓ సైనుకుడై రావోయ్
సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్
ఇలాంటొల్లనుండే ఓ సైనుకుడొస్తాడోయ్
అలాంటోడి ముందే నే సేవకుడవుతారోయ్



Credits
Writer(s): Mani Sharma, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com

Link