Vennelake Vennelavae

నిసరి సనిద నిసరి దనిస
నిసరిరిదని రిగరి సనిప
నిసరి సనిద నిసరి సనిద
నిసరిరిదని రిగరి సనిప

వెన్నలకే వెన్నలవే
నా కన్నులకే కన్ను నువ్వే
వేసవికే వేసవివే
నా శ్వాసలకే శ్వాస నువ్వే
అలలేవి లేకుండా ఒక కలల కడలి నాలోన
నిదని దనిద నిదని దనిద నిదని ననననే రిగరి దనిద
నిదని దనిద నిదని దనిద నిదని ననననే రిగరి దనిద

రాయి సరసున పేస్తే వలయాలు మనసున ఎగసే
నీ వాలు చూపే చాలే వేయ్యేళ్ళు బ్రతికేస్తాలే
మొదలవని నా కథకే మలుపల్లే నువ్వు కలిసావే
ఏ రూపం లేకున్నా, ఏ రంగు లేకున్నా
అసలేమి లేకున్నా నువ్వున్నట్టే ఉందే
నీ వేళ్ళే తాకాయో, నీ గోరే తగిలిందో
అణువణువు తనువంతా పువ్వుల్నే పూసిందే
వెన్నలకే వెన్నలవే
నా కన్నులకే కన్ను నువ్వే
వేసవికే వేసవివే
నా శ్వాసలకే శ్వాస నువ్వే

వేల రంగులు కురిసా
మది తెల్లకాగితమాయే
ఎన్ని మార్పులు చేసా
నీ బొమ్మ మారనిదాయే
ఒక నువ్వు ఒక నేను
మన నడుమ సిగ్గు దాగెనమ్మ
గాలుల్లో నడిచానే, నీళ్ళల్లో తేలానే
మబ్బుల్లో మునిగానే ఊహాల్లో బతికానే
వర్షంలో శబ్ధంని, వర్ణంలో రంగుల్ని
నీలోనే చూసానే పువల్లే పూసానే
వెన్నలకే వెన్నలవే
నా కన్నులకే కన్ను నువ్వే
వేసవికే వేసవివే
నా శ్వాసలకే శ్వాస నువ్వే
అలలేవి లేకుండా ఒక కలల కడలి నాలోన
నిదని దనిద నిదని దనిద నిదని ననననే రిగరి దనిద
నిదని దనిద నిదని దనిద నిదని ననననే రిగరి దనిద



Credits
Writer(s): G. V. Prakash Kumar
Lyrics powered by www.musixmatch.com

Link