Karthik feat. Sooraj Santhosh & Deepthi Parthasarathy -
Supreme (Original Motion Picture Soundtrack)
Anjaneyudu Neevadu
ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటు అవుతాడు
తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు
నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఎందుకా కంగారు ఒద్దులే బంగారు
నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు
మనసులో కన్నీరు
తలచిన తనవారు
తరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు
సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు
గుండె గుడిలో నిన్ను కాచే కండ గల మొనగాడు
మాట ఇస్తే తప్పని వాడు నిన్ను మనవాడు అనుకున్నాడు
నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగు ఏసాడు
ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
సైన్యము అతడే రా
ధైర్యము అతడే రా
స్వామి కార్యం మర్చిపోని ధర్మము తనదేరా
నీ కన్నులు వెలిగేదాకా తన కంటికి లేదే నిదుర
జయ హనుమ అనుకోనీ చిరునవ్వుకు హామీ తనప్రేమ
ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటు అవుతాడు
తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు
నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఎందుకా కంగారు ఒద్దులే బంగారు
నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు
మనసులో కన్నీరు
తలచిన తనవారు
తరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు
సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు
గుండె గుడిలో నిన్ను కాచే కండ గల మొనగాడు
మాట ఇస్తే తప్పని వాడు నిన్ను మనవాడు అనుకున్నాడు
నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగు ఏసాడు
ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
సైన్యము అతడే రా
ధైర్యము అతడే రా
స్వామి కార్యం మర్చిపోని ధర్మము తనదేరా
నీ కన్నులు వెలిగేదాకా తన కంటికి లేదే నిదుర
జయ హనుమ అనుకోనీ చిరునవ్వుకు హామీ తనప్రేమ
ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
Credits
Writer(s): Ramajogayya Sastry, Sai Karthik
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.