Chandrakala

నీ కోలకళ్ళ మెరుపొకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టు కురుల నలుపుకొక్క ఓం నమః
మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః

(Baby one more time of on the line)
(I want to make u my darling jam)
(Baby give me one chance)
(Rhythm offing glance)
(Take me to a party and lets go dance)

ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరకర కొరికే సొగసిరికే చాంగుభళా
ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా
నిదురను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ మనసే మరిగే సలసల
వయసే విరిగే పెళపెళ మతులే చెదిరేలా
మహ బాగుందే నీ ఒంటి వాస్తు కళా
చంద్రకళా (One more time)
చంద్రకళా (Thats the way I like it)

చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరకర కొరికే సొగసిరికే చాంగుభళా

(Baby One more time)
(ని స స ని స స ని స గ గ స స)
(ని స స ని స స ని స గ గ స)
(ని స స గ గ గ మ మ గ గ స స)
(ని స స గ గ గ మ మ గ గ స)

ఓ కులుకులకు పత్రం పుష్పం
తళుకులకు అష్టోత్తరం
(Yeah thats the way I want it)
చమకులకు ధూపం దీపం
నడకలకు నీరాంజనం
(Yeah thats the way to do it)
అడుగుకో పూవై పుడతా
నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా
అనునిత్యం నిను అంటుకు తిరిగేలా

ఓ చంద్రకళా (One more time)
చంద్రకళా (Thats the way I like it)

ఓ పురుషులను పగబట్టేలా
సొగసు పొడి వెదజల్లకే
(Yeah thats the way I was born)
వయసు మడి గది దాటేలా
వగలతో వలలల్లకే
(Yeah thats the way I was made)
నీకేసి చూస్తే धाक धाक దరువేస్తుందే
दिल తబలా
శివకాశి చిటపట సరుకై
చెలరేగావే రంభా రాక్షసిలా

ఓ చంద్రకళా (One more time)
చంద్రకళా (Thats the way I like it)

ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరతర కొరికే సొగసిరికే చాంగుభళా

(Baby one more time of on the line)
(I want to make chunmy darling jam)
(Baby give me one chance)
(Rhythm offing glance)
(Take me to a party and lets go dance)



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link