Yaa Yaa

హెయ్ రాములగా బగ్గలవాడా
బురుజుగొడ నిబ్బారాల కండల వాడా
రాజంపేట లాకులకాడ కలుసుకుంటాు కాసులపెరు పట్టుకురార
అల్లాహ్ బక్షు అత్తరు తెచ్చా కొత్తపేట కొక రైక కట్టుకొచ్చా
రంగూనేళ్లే రైలుబండి రయ్యుమంది పెట్టె బెడ పట్టుకొచ్చా

నిద్దుర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచింది ఆకసం
రాతిరి దాచిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం
సెల్యుట్ చేసే సైనికులలలే స్వాగతం అన్నది పచ్చదనం

మౌనం గా ధ్యానం లో ఉంది మాగణం
చిట్టి వద్రంగిపిట్టల టిక్కు టీక్కు
కొమ్మ రెమ్మల్లో మైనల కుక్కు కుక్కు
ఇది పల్లేకి తెలిసిన మెలొడి యా
యా యా యా యా
యా యా యా యా

ఆయా ముగ్గులు ముంగిళ్లు
ఆయా
ప్రేమలో నట్టిల్లు
ఆయా
చూడరా చాలేన రెండే కళ్ళు
ఆయా
పువ్వులు పుప్పొల్లు
ఆయా ఆయా
పంటలు నుప్పిళ్లు
ఆయా
పండగలు తిరునాళ్ళు ఈ పచ్చగాలి జోరులో నచ్చనోల్లు లెరట

కళ్ళాపి జల్లాలి రాయేంటే రంగమ్మ
కవ్వాలు తిప్పాలి కానియ్యే గాంగమ్మా
కావిళ్లు మొయ్యలి కడవిట్ట ఈయమ్మ
పొద్దెక్కి పోతోంది ఇంకా ఆలస్యం ఆ
యా యా యా యా
యా యా యా యా
యా యా యా యా
యా యా యా యా

గోపాల గోపాలా అలకెలార
దీపాలవెలయే అగుపించరా
గోపాల గోపాలా అలకెలరా
చీకటి వేళకి నీవంచనా
చేరని మనసిది శ్రమించునా
వెన్నెల మన్నని దోషములెన్నను చల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించినా అక్కున చేర్చి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను చూడగా వెగాన రారా దొరా
గోపాల గోపాలా
అ అ
గోపాల గోపాలా
అ అ
గోపాల గోపాలా అలకెలేరా
అ అ
దీపాల వేళయే అగుపించరా



Credits
Writer(s): Ramajogayya Sastri, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link