Chali Gali Kottindamma

చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో ఎందిట్లో
ఎందిట్లో ఏముంటాదో
అందిట్లో ఏమవుతాదో
సందిట్లోకొచ్చే దాక నేనెట్లా చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్పో పారేయాలమ్మో
చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో ఎందిట్లో
ఎందిట్లో ఏముంటాదో
అందిట్లో ఏమవుతాదో
సందిట్లోకొచ్చే దాక నేనెట్లా చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్పో పారేయాలమ్మో

నా సలహ ఒక్కటే చలివేళ
ఓం నమః ఒడిలో చదవాల
నీ తరహా తెలిసే పిలగాడా
యం యమహా కలిసా కసితీరా
ఆస్తో పాస్తో చదివించుకో
కాస్తో కూస్తో కవ్వించుకో
జోడు కుంపట్లు కావాల
ఈడే తంపట్లు వెయ్యాల
ఒకటే దుపట్లో దురాల
నీ ముద్దమందార గంధాలు పుయ్యాల
చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో

చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో ఎందిట్లో

నా నడుమే కసిగా ఊగాల
నీ నడకే ఉసిగా సాగాల
నీ రుచులే ఒడిలో చూడాల
నా పెదవే తడిగా మారాల
పిచ్చో వెర్రో ప్రేమించనా
గిల్లో గిచ్చో వేధించనా
ఊరే పొద్దూకిపోవాలా
ఈడే తెల్లారిపోవాల
చల్లో కొంకర్లుపోవాల
ఈ కొండ కోనల్లో తుళ్ళింతలాడాల
చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో ఎందిట్లో
ఎందిట్లో ఏముంటాదో
అందిట్లో ఏమవుతాదో
సందిట్లోకొచ్చే దాక నేనెట్లా చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్పో పారేయాలమ్మో



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link